ETV Bharat / sitara

తాప్సీ తెలుగులో మళ్లీ.. రణ్​వీర్-ఆలియా లవ్​స్టోరీ - fahad fazil malik trailer

కొత్త సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో మిషన్ ఇంపాజిబుల్, రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ, మాలిక్, డెవిల్ చిత్రాల సంగతులు ఉన్నాయి.

taapsee karan johar fahad fazil kalyan ram movie news
మూవీ న్యూస్
author img

By

Published : Jul 6, 2021, 2:02 PM IST

*ముద్దుగుమ్మ తాప్సీ.. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత తెలుగులో మళ్లీ నటిస్తోంది. 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' దర్శకుడు స్వరూప్ తీస్తున్న 'మిషన్ ఇంపాజిబుల్' తాప్సీ ప్రధానపాత్రలో నటిస్తోంది. వినూత్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

.
.

*బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కమ్ నిర్మాత కరణ్​ జోహార్.. ఐదేళ్ల విరామం తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టారు. 'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ' అనే ప్రేమకథకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రణ్​వీర్ సింగ్-ఆలియా భట్ జంటగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.

.
.

*ఫహద్ ఫాజిల్ నటించిన మలయాళ చిత్రం 'మాలిక్'. సోమవారం ఈసినిమా ట్రైలర్​ను రిలీజ్ చేశారు. అలానే జులై 15న అమెజాన్ ప్రైమ్​లో 'మాలిక్' విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*కల్యాణ్​రామ్ కొత్త సినిమా 'డెవిల్'. ఆదివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్ర టైటిల్​తోపాటు ఫస్ట్​లుక్​ మోషన్​ పోస్టర్​ విడుదల చేశారు. ఇప్పుడు అది యూట్యూబ్​ ట్రెండింగ్​లో టాప్​లో నిలిచింది. ఇందులో బ్రిటీష్ గూఢచారిగా కల్యాణ్​రామ్​ నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో దీనిని తెరకెక్కిస్తున్నారు.

.
.
.
.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.