ETV Bharat / sitara

టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తాప్సీ కొత్త చిత్రం - తాప్సీ అనురాగ్ కశ్యప్ కొత్త చిత్రం

తాప్సీ హీరోయిన్​గా అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. తాజాగా దానికి సంబంధించిన అప్​డేట్​ ఇచ్చింది చిత్రబృందం.

Taapsee, Anurag Kashyap new movie titled as DoBaara
టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తాప్సీ సినిమా
author img

By

Published : Feb 12, 2021, 3:05 PM IST

హీరోయిన్ తాప్సీ పన్ను, దర్శకుడు అనురాగ్ కశ్యప్ కాంబినేషన్​లో కొత్త చిత్రానికి రంగం సిద్ధమైంది. వీరిద్దరూ కలిసి నటిస్తోన్న సినిమా గురించి తాజాగా అప్​డేట్ వచ్చింది. 'దోబారా' అనే సినిమా కోసం అనురాగ్​తో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది తాప్సీ. దానికి సంబంధించిన వీడియో చూస్తే టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

తాప్సీ, అనురాగ్.. 2018లో విడుదలైన 'మన్మర్జియాన్' చిత్రం కోసం కలిసి పనిచేశారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనురాగ్​తో ఓ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్​ కోసం పనిచేయబోతున్నట్లు వెల్లడించింది తాప్సీ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.