ETV Bharat / sitara

నా బయోపిక్ నేనే ​ తీస్తా...

మణికర్ణిక,క్వీన్ చిత్రాలతో తనకంటూ  ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్..త్వరలో తన జీవిత కథను సినిమాగా తెరకెక్కిస్తానంటోంది.

నా బయోపిక్ నేనే ​ తీస్తా
author img

By

Published : Feb 14, 2019, 11:16 PM IST

మణికర్ణిక సినిమాతో ప్రేక్షకులను అకట్టుకుంది బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. తన జీవితాన్ని త్వరలో సినిమాగా తెరకెక్కిస్తానని..దానికి తనే దర్శకత్వం వహిస్తానని చెప్పింది.

బాహుబలి, మణికర్ణిక చిత్రాలకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రం కోసం పని చేయనున్నారు. అక్టోబరు-నవంబరు మధ్యలో సినిమా చిత్రీకరణ ప్రారంభమవుతుందని చెప్పారు.

"నా జీవిత కథే నా తర్వాతి సినిమా. నేనే దర్శకత్వం వహిస్తా. నా జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటల్ని ఇందులో పొందుపరుస్తా" - కంగనా

12 వారాల క్రితం కలిసి నా జీవిత కథను రాస్తానని విజయేంద్ర ప్రసాద్ చెప్పారని తెలిపింది కంగన. మొదట నేను భయపడ్డానని, తర్వాత ఆయన నమ్మకాన్ని చూసి అంగీకరించానని వెల్లడించింది.

"ఎటువంటి సినీ నేపథ్యం లేని ఒక అమ్మాయి..బాలీవుడ్ హీరోయిన్​గా ఎలా రాణించింది. అన్ని అవరోధాల్ని దాటుకుంటా ఉన్నత స్థానానికి ఎలా వెళ్లింది అనేదే ఈ సినిమా కథ" అని తెలిపింది కంగన.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Baghouz, Syria - Feb 13, 2019 (CGTN - No Access Chinese Mainland/Orient TV/Syria Alshaab TV/Zanoubia TV/Alhurra TV/ANN TV/Al Jazeera/Al-Arabiya TV)
1. Various of ISIL fighters' family walking in field
2. Ammunition
3. Various of members from Syrian Democratic Forces watching field through gun
4. Field
5. Vehicle running in field
6. Members from Syrian Democratic Forces on duty
7. SOUNDBITE (Kurdish) Adnan Afrin, Syrian Democratic Forces, spokesperson:
"ISIL is fighting and resisting, but they only control a tiny piece of land. Before we were saying they control a few kilometers, now it's only a few hundred meters."
8. Various of members from Syrian Democratic Forces on duty
9. Surrendering ISIL fighters
10. Various of ISIL fighters' family members
11. SOUNDBITE (English) IS wife (name not given) (with reporter asking question):
"I couldn't get out."
(Reporter: You have children.)
"I got married, but to get out from this place, it was like a prison."
12. Various of ISIL fighters' family members
13. Members from Syrian Democratic Forces
The Islamic State (IS) militant group's geographic control is rapidly shrinking, after the western-backed Syrian Democratic Force (SDF) started the final attacks against the militant group on Saturday.
This wasn't the IS's collective vision when the group stormed into Iraq and Syria in 2014 with aspirations of reclaiming Muslim lands from so-called heretics in a great apocalyptic showdown.
But now, only a few hundred operatives remain, holding up in a few square kilometers.
"ISIL is fighting and resisting, but they only control a tiny piece of land. Before we were saying they control a few kilometers, now it's only a few hundred meters," said Adnan Afrin, spokesperson for the Syrian Democratic Forces.
After surrendering, IS fighters were hauled off to a nearby interrogation camp where they were questioned by local and other countries' intelligence operatives.
Their wives and children are sick and hungry and some are wounded as shot by fleeing IS members.
"I couldn't get out. I got married, but to get out from this place, it was like a prison," said a IS wife.
Despite that a number of civilians remain stuck inside the militant group's enclave, the SDF members are reportedly searching house to house for IS fighters.
With the United States planning to pull all of its troops out of Syria by the end of April, the future for this country and the region is still unclear.
Some top defense officials said that IS will remain a threat way beyond the victory celebrations and speeches.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.