ETV Bharat / sitara

సైరా ప్రీరిలీజ్​ వాయిదా!.. మరి ట్రైలర్..? - విజయ్ సేతుపతి

సైరా ప్రీరిలీజ్​ ఈవెంట్​ను వాయిదా వేసే ఆలోచనలో ఉంది చిత్రబృందం. ఆ రోజు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.

సైరాలో మెగాస్టార్ చిరంజీవి
author img

By

Published : Sep 16, 2019, 6:13 PM IST

Updated : Sep 30, 2019, 8:44 PM IST

మెగాస్టార్​ చిరంజీవి హీరోగా.. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న చిత్రం 'సైరా'. హైదరాబాద్​ ఎల్బీ స్టేడియం వేదికగా ప్రీరిలీజ్​ ఈవెంట్​ను ఈ బుధవారం నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ వేడుకను వాయిదా వేయాలని భావిస్తోంది చిత్రబృందం. ఆ రోజు హైదరాబాద్​లో వాతావరణ పరిస్థితులు దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

chiranjeevi in syraa
సైరాలో మెగాస్టార్ చిరంజీవి

కేంద్ర వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం ఈనెల 18న భాగ్యనగరంలో భారీ వర్షాలు పడే అవకాశముంది. ఎల్బీ స్టేడియం వంటి బహిరంగ ప్రాంగణంలో వేడుకను నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చు. అందుకే ఆరోజు జరగాల్సిన వేడుకను 22వ తేదీకి వాయిదా వేయాలని చిత్రబృందం ప్లాన్​ చేస్తోంది. మరి ట్రైలర్​ను ఎప్పుడు విడుదల చేస్తారనేది చూడాలి.

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతోందీ చిత్రం. అమితాబ్​ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా వంటి భారీ తారగణం కీలక పాత్రలు పోషించారు. వచ్చే నెల 2న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇది చదవండి: అప్పుడే రియల్ మెగాస్టార్​ను కలిశా: రామ్​చరణ్

AP Video Delivery Log - 0900 GMT News
Monday, 16 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0857: Taiwan Markets AP Clients Only 4230134
Taiwan markets close up after oil prices surge
AP-APTN-0854: Turkey Summit Erdogan Rouhani AP Clients Only 4230132
Erdogan welcomes Rouhani to Syria summit
AP-APTN-0851: US Hurricane Humberto Loop AP Clients Only 4230130
Forecast: Humberto may cause US coast rip currents
AP-APTN-0828: US KY General Motors Strike 3 Must credit WBKO, No access Bowling Green, No use US broadcast networks, No re-sale, re-use or archive 4230129
Corvette plant workers join UAW strike
AP-APTN-0805: SKorea NKorea Restaurant AP Clients Only 4230127
NKorea themed restaurant in Seoul removes Kim images
AP-APTN-0751: SKorea President No access South Korea 4230125
Moon will actively support US-NKorea nuclear talks
AP-APTN-0707: US MI General Motors Strike 2 AP Clients Only 4230123
Auto workers strike against GM in contract dispute
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 30, 2019, 8:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.