ETV Bharat / sitara

31న ప్రేక్షకుల ముందుకురానున్న సువర్ణసుందరి

author img

By

Published : May 2, 2019, 8:46 PM IST

Updated : May 3, 2019, 12:04 AM IST

సువర్ణసుందరి చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో పూర్ణ, సాక్షి చౌదరి, జయప్రద ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. థ్రిల్లర్​ ప్రధానంగా తెరకెక్కించారు దర్శకుడు ఎం​.ఎన్​.సూర్య.

సువర్ణ

పూర్ణ, సాక్షి చౌదరి, జయప్రద ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సువర్ణసుందరి. తాజాగా ఈ సినిమా విడుదల తేది ఖరారు చేసింది చిత్రబృందం. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. థ్రిల్లర్ ప్రధాన నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ఎం.ఎన్.​సూర్య దర్శకుడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

చరిత్ర భవిష్యత్తును వెంటాడుతోంది అనే క్యాప్షన్​తో సినిమాపై ఆసక్తిని రేకెత్తించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రం ఆకట్టుకుంటోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లోనూ సినిమాను విడుదల చేయనున్నారు.

ఎస్​టీమ్​ పిక్చర్స్​ పతాకంపై రూపొందించిన ఈ సినిమాకు ఎమ్​. ఎల్ లక్ష్మీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతమందిచాడు .

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
RTA POOL - AP CLIENTS ONLY
Kabul - 2 May 2019
1. Various of members of Afghan Grand Council, Loya Jirga
2. Loya Jirga chairman Abdul Rasool Sayyaf speaking at gathering
3. Various of Loya Jirga members at gathering
4. SOUNDBITE (Dari) Sayed Abdul Rahman, Loya Jirga member and speaker for second committee: ++PARTIALLY OVERLAID WITH SHOT OF AUDIENCE++
"Both sides must announce an immediate ceasefire. All of the political parties must resolve their issues with the government so we can have one voice to reach peace. An inclusive peace is the desire of all Afghans."
5. Various of gathering
6. SOUNDBITE (Dari) Simeen Noori, Loya Jirga member and speaker for sixth committee:  
"We have sacrificed a lot and it is enough. We cannot accept more bloodshed on our soil. It is time that the voices of women must be heard."
7. Loya Jirga members clapping
8. Wide of gathering
9. SOUNDBITE (Dari) Faizullah Jalal, Loya Jirga member and speaker for 45th committee:
"We don't want a peace which does not guarantee women's rights, freedom of speech, freedom of the media, free elections and a powerful parliament."
10. Various of audience members taking photos with their phones  
STORYLINE:
An Afghan grand council has come up with a series of recommendations for peace talks with the Taliban after four days of meetings in Kabul.
President Ashraf Ghani convened the council of more than 3,200 participants, known as Loya Jirga, to hammer out a common strategy.
The gathering ends on Friday.
The participants, divided into dozens of committees, discussed several issues, including a cease-fire in the 17-year war, and women's rights in keeping with the tenets of Islam.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : May 3, 2019, 12:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.