ETV Bharat / sitara

బన్నీ వీడియోపై క్రికెటర్ సూర్యకుమార్ కామెంట్ - allu arjun latest news

స్టార్ హీరో అల్లు అర్జున్ ట్వీట్ చేసిన ఓ వీడియోపై ప్రముఖ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ కామెంట్ చేశాడు. దీంతో ఈ విషయం వైరల్​గా మారింది.

surya kumar yadav commented on allu arjun video
అల్లు అర్జున్ సూర్యకుమార్ యాదవ్
author img

By

Published : May 12, 2021, 10:05 PM IST

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్​కు టాలీవుడ్​లోనే కాకుండా ఇతర భాషల్లో విపరీతమైన ఫాలోయింగ్​ ఉంది. 'బుట్టబొమ్మ','రాములో రాములా' పాటలతో మరింత క్రేజ్ సంపాదించారు. అయితే ఇటీవల కరోనా బారిన పడ్డ ఈ కథానాయకుడు.. వైరస్​ నుంచి కోలుకున్నట్లు బుధవారం ఓ వీడియో పోస్టు చేశారు. దానికి 'బ్యూటిఫుల్' టీమ్​ఇండియా యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ కామెంట్ చేయడం విశేషం.

ప్రస్తుతం బన్నీ.. 'పుష్ప' సినిమా చేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్, తను కొవిడ్​ బారిన పడటం వల్ల షూటింగ్ ఆగిపోయింది. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్. సుకుమార్ దర్శకుడు. ఈఏడాది ఆగస్టులో సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.