ETV Bharat / sitara

'సూపర్​ 30'తో హృతిక్ సూపర్ హిట్​ కొడతాడా..?

ప్రముఖ బాలీవుడ్ హీరో హృతిన్ రోషన్ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం 'సూపర్ 30'. ప్రముఖ ఐఐటీ శిక్షకుడు ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది.

సూపర్
author img

By

Published : Jul 12, 2019, 6:53 AM IST

Updated : Jul 12, 2019, 10:44 AM IST

బాలీవుడ్‌ నుంచి మరో జీవిత కథా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హృతిక్‌ రోషన్‌ కథానాయకుడిగా నటించిన 'సూపర్‌ 30' ఈరోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ ఐఐటీ శిక్షకుడు ఆనంద్‌ కుమార్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. 'క్వీన్‌' దర్శకుడు వికాస్‌ భల్‌ తెరకెక్కించాడు.

హృతిక్‌ రోషన్‌ తెరపై కనిపించి రెండున్నరేళ్లు కావస్తోంది. 2017 జనవరిలో వచ్చిన 'కాబిల్‌' తర్వాత ఆయన వ్యక్తిగత కారణాల వల్ల విరామం తీసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ 'సూపర్‌ 30'తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ చిత్రం కోసం ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కథేంటి..

బిహార్‌లోని ఓ పేద కుటుంబంలో పుట్టిన ఆనంద్‌ కుమార్‌.. ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో సీటు దక్కించుకునే స్థాయికి ఎదుగుతాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల అక్కడకు చేరలేకపోతాడు. సొంత ఊరిలోనే ట్యూషన్లు చెబుతూ బతుకు తెరువు కోసం అప్పడాలు అమ్ముతాడు. గణితంలో అపారమైన ప్రతిభ ఉన్న ఆనంద్‌ కుమార్‌ రాసిన పరిశోధనాత్మక వ్యాసాలు ప్రతిష్ఠాత్మకమైన జర్నల్స్‌లో ప్రచురితమవుతాయి. ఆ తర్వాత ఆయన తన లాంటి పేద విద్యార్థులకు ఐఐటీలో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు 'సూపర్‌ 30' కోర్సును ప్రారంభిస్తాడు. గణితమంటే గ్రామీణ విద్యార్థుల్లో ఉండే భయాన్ని పటాపంచలు చేసేలా వినూత్నమైన బోధనా విధానంతో వారిని మెరికల్లా తయారు చేస్తాడు. ఏటా ఆయన వద్ద శిక్షణ తీసుకున్న వారు ఐఐటీల్లో జయకేతనం ఎగురవేస్తుంటాడు. దీంతో ఆనంద్‌ కుమార్‌ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతుంది. ఎన్నో పురస్కారాలు ఆయనను వరిస్తాయి. టైమ్స్‌ మేగజైన్‌ జాబితాలోనూ స్థానం సంపాదించుకుంటాడు. ఆ కథనే స్ఫూర్తిరగిలించేలా తెరపై ఆవిష్కరించినట్లు చిత్రబృందం చెబుతోంది.

ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉండగా దర్శకుడు వికాస్‌ భల్‌ 'మీ టూ' ఆరోపణల్లో చిక్కుకున్నాడు. 'క్వీన్‌' సమయంలో వికాస్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆ సినిమా కథానాయిక కంగనా రనౌత్‌ ఆరోపించింది. ఫలితంగా 'సూపర్‌ 30' దర్శకుడిగా వికాస్‌ పేరును తొలగించాలని చిత్రబృందం నిర్ణయించింది. అయితే ఆ తర్వాత వికాస్‌కు ఆ వివాదంలో క్లీన్‌ చిట్‌ లభించగా.. ఆయన్నే దర్శకుడిగా కొనసాగించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి.. కురుక్షేత్ర: 'అర్జునుడి' పాత్రలో సోనూసూద్

RESTRICTION SUMMARY: MUST CREDIT KITV, NO ACCESS HONOLULU, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
SHOTLIST:
KITV – NO ACCESS HONOLULU, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
Honolulu – 11 July 2019
++SOUNDBITES SEPARATED BY BLACK FRAMES++
1. Passengers waiting in line at Honolulu airport
2. SOUNDBITE (English) Jesse Visser, Australia, member of band "Hurricane Fall:"
"We were flying home. That's how it all started and then we got about half-way and then we hit a pocket of turbulence. Some of the passengers really hit hard."
3. SOUNDBITE (English) Tim Trickey, Australia, member of "Hurricane Fall":
"It started getting a little bit rocky so I thought I better buckle up and then about five seconds later, you just watched everyone head in the plane – who wasn't wearing a seatbelt – just hit the roof like a jack-in-the box. It was pretty scary to see. And then one of our other band members, our mate, he smacked it real hard and put a massive dent up in the luggage compartment."
4. SOUNDBITE (English) Luke Wheeldon, Australia, member of band "Hurricane Fall:"
"I'd say about half the cabin didn't have seatbelts on and there was no warning and thenhalf of them, their head hit the roof all at once. And I went, oh, this is a bad day."
5. Passengers waiting at elevator
STORYLINE:
Dozens of people were injured when an Air Canada flight to Australia encountered unexpected turbulence, forcing the plane to land in Hawaii on Thursday.
The flight from Vancouver to Sydney encountered "un-forecasted and sudden turbulence," about two hours past Hawaii when the plane diverted to Honolulu, Air Canada spokeswoman Angela Mah said in a statement.
"Current information indicates there are approximately 35 people who appear to have sustained minor injuries," Mah said.
Emergency responders met the plane at the gate. Honolulu Emergency Services Department spokeswoman wasn't able to immediately provide details about what kinds of injuries were involved.
Passengers told news reporters the turbulence tossed people into the air, some hitting the ceiling.
Passenger Luke Wheeldon told Honolulu news station KTIV about half the passengers weren't wearing seatbelts. "There was no warning and then half of them, their head hit the roof all at once," he said. "And I went, 'Oh, this is a bad day.'"
The turbulence happened at 36,000 feet (10,973 meters) about 600 miles (966 kilometers) southwest of Honolulu, said U.S. Federal Aviation Administration spokesman Ian Gregor.
Gregor says crewmembers asked for medical personnel to meet the plane at the gate.
The Boeing 777-200 was carrying 269 passengers and 15 crew members, according to Air Canada spokesman Peter Fitzpatrick.
Air Canada was arranging hotel accommodations and meals in Honolulu and options for resuming the flight, Mah said.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jul 12, 2019, 10:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.