ETV Bharat / sitara

హీరో సందీప్ కిషన్.. ఇకపై కొత్త వ్యాపారంలోకి - QBS SALOON AT AMARAVATHI

హీరో, నిర్మాత, రెస్టారెంట్​ వ్యాపారం.. ఇలా అన్నింట్లోనూ తలోచేయి వేసిన సందీప్​కిషన్​.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సొంతంగా సెలూన్​ను ఏర్పాటు చేస్తున్నాడు. త్వరలో ప్రారంభం కానుంది.

హీరో సందీప్ కిషన్.. ఇకపై కొత్త వ్యాపారంలోకి
హీరో సందీప్ కిషన్
author img

By

Published : Dec 4, 2019, 8:37 PM IST

హీరోగా, నిర్మాతగా సందీప్ కిషన్ ఈ ఏడాది మంచి విజయాలు అందుకున్నాడు. 'నిను వీడని నీడను నేనే' సినిమాతో నిర్మాత, నటుడిగా సక్సెస్ అందుకున్నాడు. ఇటీవలే 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్​'తో కథానాయకుడిగా కమర్షియల్​ హిట్​ కొట్టాడు. ఈ సంతోష సమయంలో తల్లిదండ్రలకు బెంజ్​ కారు బహుమతిగా ఇచ్చాడు.

sundeep kishan gift a car to his parents
అమ్మ-నాన్నకు కారు బహుమతిగా ఇస్తున్న హీరో సందీప్​కిషన్

సందీప్.. హీరో, నిర్మాత మాత్రమే కాదు. మంచి వ్యాపారవేత్త కూడా! జంట నగరాల్లో 'వివాహ భోజనంబు' పేరుతో పలు రెస్టారెంట్లు నడుపుతున్నాడు. ఇప్పుడు కొత్తగా మరో వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో త్వరలో ఒక సెలూన్​ను ప్రారంభించనున్నాడు.

స్టైలిష్ రంగంలో పేరొందిన 'క్యూబీఎస్ సెలూన్' ఫ్రాంచైజీని సందీప్ కిషన్ తీసుకున్నాడు. త్వరలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం హాకీ నేపథ్య కథాంశంతో 'ఏ1 ఎక్స్‌ప్రెస్' సినిమా చేస్తున్నాడు.

QBS SALOON
సందీప్ కిషన్​ ప్రారంభించే క్యూబిఎస్ సెలూన్

ఇది చదవండి: ఉదయ్​కిరణ్ బయోపిక్​ గురించి మాట్లాడిన హీరో సందీప్​ కిషన్

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
OMAN TV - AP CLIENTS ONLY
Musandam - 3 December 2019
++MUTE AS INCOMING++
1. Various of Prince William arriving at Ras Musandam Naval Base, meeting with Omani and British Navy officials
2. Various of on lookout point with Omani Navy officials, looking through telescope
3. Wide of Prince William on boat
OMAN TV - AP CLIENTS ONLY
Muscat - 3 December 2019
++NIGHT SHOTS+++
4. Various of Prince William arriving at Muscat airport, greeted by Omani Minister of Culture Haitham bin Tariq Al Said
5. Various of Prince William and Haitham bin Tariq Al Said seated
STORYLINE:
UK'S PRINCE WILLIAM CONTINUES HIS TOUR OF OMAN
Britain's Prince William on Tuesday continued his tour in Oman as part of his four-day visit to the Middle East.
He visited Ras Musandam Naval Base to meet members of the British and Omani Navy.
William then continued his trip to the capital Muscat, where he was greeted by the Minister of Culture Haitham bin Tariq Al Said.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.