ETV Bharat / sitara

ఆసక్తిగా 'మిన్నల్​ మురళి', 'మళ్లీ మొదలైంది' ట్రైలర్స్​ - మిన్నల్​ మురళి ట్రైలర్​

కొత్త అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో సుమంత్​ 'మళ్లీ మొదలైంది', మలయాళీ సినిమా 'మిన్నల్​ మురళి' ట్రైలర్స్​ ఉన్నాయి. ఈ రెండు ప్రచార చిత్రాలు సినిమాపై అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నాయి.

cinema
సినిమా
author img

By

Published : Oct 28, 2021, 5:51 PM IST

'మళ్ళీరావా' వంటి లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల్ని అలరించిన సుమంత్‌ ఇప్పుడు మరోసారి అదే జోనర్‌ చిత్రంతో విజయం అందుకునేందుకు సిద్ధమయ్యారు(minnal murali movie release date ). ఆయన కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'మళ్ళీ మొదలైంది'(sumanth malli modalaindi). టీజీ కీర్తి కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుమంత్‌కు జోడీగా నైనా గంగూలీ కనిపించనున్నారు. నటి వర్షిణి కీలకపాత్ర పోషిస్తున్నారు. కాగా, తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను నటుడు నిఖిల్‌ సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. ఆద్యంతం ఈ ప్రచార చిత్రం ఆకట్టుకునేలా ఉంది. సూపర్​స్టార్​ మహేశ్​బాబు కూడా ఈ ట్రైలర్​ను మెచ్చుకున్నారు. ఆల్​ ది బెస్ట్​ చెప్పారు. సుహాసిని, మంజుల, పృథ్వీరాజ్‌, వెన్నెల కిషోర్‌, అన్నపూర్ణ, పోసాని మురళీ కృష్ణ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ట్రైలర్​

మలయాళీ సినిమా 'మిన్నల్​ మురళి' ట్రైలర్​ విడుదలై ఆకట్టుకుంటోంది(minnal murali movie trailer). ఈ చిత్రం నెట్​ఫ్లిక్స్​లో డిసెంబరు 24నుంచి స్ట్రీమింగ్​ కానుంది(minnal murali movie release date). టొవినొ థామస్​ ప్రధాన పాత్రలో నటించగా.. బేసిన్​ జోసఫ్​ దర్శకత్వం వహించారు. సోఫియా పాల్​ నిర్మాతగా వ్యవహరించారు. మాలీవుడ్​లో సూపర్​ హీరో కథతో వస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్​ కానుంది. కాగా, ఆహా వేదికగా విడుదలైన కళ, ది ఆస్కార్​ గోస్​ టూ, లూక్కా, మాయానది తదితర చిత్రాల్లో హీరో టొవినొ థామన్​ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇదీ చూడండి: అభిమానుల ఆవేదన- సామ్ అంత పనిచేసిందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.