ఒకరేమో గలగల మాట్లాడే యాంకర్, మరొకరు బౌండరీలు బాదే క్రికెటర్. వీరిద్దరూ కలిశారు. మాట్లాడుకోవడానికి అనుకున్నారేమో కానే కాదు. ఓ ప్రముఖ కంపెనీ ప్రకటన చిత్రీకరణ కోసం. సుమ కనకాల తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఫొటో నెటిజన్లను ఆకర్షిస్తోంది. వీరితో పాటు జట్టుకు మెంటార్‌గా పనిచేస్తున్న వీవీఎస్ లక్ష్మణ్, పేసర్ భువనేశ్వర్ ఈ యాడ్‌లో నటించారు. ఆ చిత్రాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు సుమ. రాబోయే సీజన్లో బాగా ఆడాలని సన్‌రైజర్స్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
త్వరలో ప్రారంభం కాబోయే ఐపీఎల్ 12వ సీజన్లో ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో కోల్‌కతాతో తలపడనుంది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. సంవత్సరం నిషేధం తర్వాత వార్నర్ రావడం... అతను ఎలా ఆడుతాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
It was fun working with @SunRisers . All the best to our team. pic.twitter.com/ikoA7aeoTE
— Suma Kanakala (@ItsSumaKanakala) March 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">It was fun working with @SunRisers . All the best to our team. pic.twitter.com/ikoA7aeoTE
— Suma Kanakala (@ItsSumaKanakala) March 19, 2019It was fun working with @SunRisers . All the best to our team. pic.twitter.com/ikoA7aeoTE
— Suma Kanakala (@ItsSumaKanakala) March 19, 2019