ETV Bharat / sitara

సుశాంత్​కు న్యాయం కోసం సైకత శిల్పంతో డిమాండ్ - sushant singh sand art

బాలీవుడ్​ హీరో సుశాంత్​ రాజ్​పుత్ మృతికి న్యాయం చేయాలంటూ ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్​ పట్నాయక్​ డిమాండ్​ చేశారు. ఈ క్రమంలోనే పూరి బీచ్​లో వినూత్న సాండ్​ ఆర్ట్​ను రూపొందించారు.

Sudarsan Pattnaik
సుశాంత్​ సింగ్​
author img

By

Published : Aug 30, 2020, 9:14 AM IST

ప్రస్తుతం బాలీవుడ్​లో హాట్​ టాపిక్​గా నడుస్తున్న చర్చ సుశాంత్ సింగ్​ రాజ్​పుత్ ఆత్మహత్య​. అతడు​​ చనిపోయి రెండు నెలలు పూర్తయినా.. అతని మరణం వెనక రహస్యం ఏమిటో తెలియడం లేదు. సీబీఐ కూడా దర్యాప్తు ముమ్మరం చేపట్టింది. ఇప్పటికే కేసుతో సంబంధం ఉన్న పలువురిని విచారించింది.

అయితే, ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్​ పట్నాయక్​ పూరీ సముద్ర తీరంలో సుశాంత్​ కేసుకు సంబంధించి వినూత్న సాండ్​ ఆర్ట్​ను రూపొందించారు. సుశాంత్​కు సత్వర న్యాయం చేయాలని కోరుతూ.. నటుడి చిత్రంతో పాటు 'జస్టిస్​ ఫర్​ సుశాంత్'​ అంటూ రాసుకొచ్చారు.

సుశాంత్​ సైకత శిల్పం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.