ETV Bharat / sitara

అఖిల్ సరసన నివేదా పేతురాజ్..! - బొమ్మరిల్లు భాస్కర్

అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కనున్న కొత్త సినిమాలో హీరోయిన్​గా నివేదా పేతురాజ్ కనిపించనుందని సమాచారం. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు.

అఖిల్ సరసన నివేదా పేతురాజ్..!
author img

By

Published : Jul 7, 2019, 5:31 PM IST

హిట్ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని అఖిల్.. త్వరలో కొత్త సినిమా ప్రారంభించనున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్​గా ఎవరు నటిస్తారనే దానిపై రకరకాలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నివేదా పేతురాజ్ కథానాయికగా అవకాశం దక్కించుకుందని సమాచారం.

ఇటీవలే 'చిత్రలహరి', 'బ్రోచేవారెవరురా'లో తన నటనతో ఆకట్టుకుందీ భామ. ఇప్పుడు అక్కినేని కథానాయకుడి సరసన మెరిసేందుకు సిద్ధమైంది. అఖిల్ గత చిత్రం 'మిస్టర్ మజ్ను' అనుకున్నంతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. మరి ఈసారైనా హిట్​ కొడతాడేమో చూడాలి. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కనుంది.

ఇది చదవండి:కొట్టుకున్న నాగార్జున-జేడీ చక్రవర్తి..!

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Kagoshima Prefecture, Japan - July 6, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of machine clearing tree branches
2. Various of mountain, landslide site, damaged houses
3. Various of mud on window
4. Various of debris
5. Damaged house
6. Various of mountain, landslide site
7. Various of damaged buildings
8. Interior of classroom
9. Damaged buildings, trees
10. Japanese national flag
11. School building
12. Muddy road
13. Crew working
14. Various of buildings, traffic
Residents in Kagoshima Prefecture, Japan have returned to normal life after landslides and heavy rain warnings were lifted on Thursday and Friday after the area was hit by a downpour-triggered landslide.
The landslide damaged residential houses at the foot of the mountains, leading to the evacuation of residents.
A primary school in the stricken area suffered serious damages. Fortunately, no casualties were reported as students received warnings in advance and stayed at home. Classes are scheduled to resume on Monday.
The area has seen calm weather conditions. All shelters have been closed and residents have returned to their homes. Traffic has returned to normal although some areas of the disaster site still need to be cleared.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.