ETV Bharat / sitara

టాలీవుడ్ భామలు.. వారి చదువులు! - keerthy suresh education

టాలీవుడ్​ సీనియర్ నుంచి ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్లలో చాలామంది బ్యాచ్​లర్ ఆఫ్ డిగ్రీలు చేసిన వాళ్లే. చాలా తక్కువగా, వేళ్ల మీద లెక్కపెట్టగలిగే వాళ్లు మాత్రమే బీటెక్​ చేశారు. ఇంతకీ వారెవరో తెలుసా?

Star heroines and their education qualifications
హీరోయిన్ ఎడ్యుకేషన్
author img

By

Published : Aug 17, 2021, 9:02 AM IST

తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు.. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. వాళ్ల నటన, అందాన్ని ఇష్టపడే అభిమానులు.. సదరు భామల వ్యక్తిగత విషయాల్ని తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారు. ఇంతకీ వాళ్లేం చదువుకున్నారు అనే విషయాన్ని గూగుల్ చేస్తుంటారు. అలాంటి వారికోసమే ఈ వివరాలు.

హీరోయిన్లు- వారి విద్యార్హతలు

అనుష్క శెట్టి- బ్యాచ్​లర్ ఆఫ్ కంప్యూటర్​ అప్లికేషన్స్

కాజల్ అగర్వాల్- బ్యాచ్​లర్ ఆఫ్ మాస్ మీడియా

సమంత- బ్యాచ్​లర్ ఆఫ్ కామర్స్

జెనీలియా- బ్యాచ్​లర్ ఆఫ్ మేనేజ్​మెంట్ స్టడీస్

రెజీనా- సైకాలజీలో గ్రాడ్యువేషన్

తమన్నా- బ్యాచ్​లర్ ఆఫ్ ఆర్ట్స్(దూరవిద్యలో)

శ్రియ- బీఏ లిటరేచర్(సాహిత్యం)

shriya
శ్రియ

రకుల్​ప్రీత్ సింగ్- గణితంలో హానరరీ డిగ్రీ

శ్రుతిహాసన్- సైకాలజీ గ్రాడ్యువేట్

ఇలియానా- గ్రాడ్యుయేట్

రీతూవర్మ- బీటెక్

ritu varma
రీతూవర్మ

స్వాతివర్మ- బయోటెక్నాలజీ గ్రాడ్యుయేట్

రిచా గంగోపాధ్యాయ- హెల్త్​ అడ్మినిస్ట్రేషన్​ డిగ్రీ

లక్ష్మీ మంచు- థియేటర్ ఆర్ట్స్​లో బ్యాచ్​లర్ డిగ్రీ

సాయిపల్లవి- గ్రాడ్యుయేట్ ఇన్ మెడిసిన్

saipallavi
సాయిపల్లవి

కీర్తి సురేశ్- ఫ్యాషన్​ డిజైనింగ్ గ్రాడ్యుయేట్

షాలినీ పాండే- కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్

అను ఇమ్యాన్యుయేల్-సైకాలజీ గ్రాడ్యుయేట్

రాశీఖన్నా- బ్యాచ్​లర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఇంగ్లీష్​

ఫరియా అబ్దుల్లా- మాస్ కమ్యూనికేషన్ గ్రాడ్యుయేట్

మాళవిక శర్మ- క్రిమినల్​ లా గ్రాడ్యుయేట్

faria abdhulla
ఫరియా అబ్దుల్లా

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.