ETV Bharat / sitara

'ఓటీటీ నుంచి వచ్చిన ఆఫర్లకు ఆశ్చర్యపోయా'

'రాజ రాజ చోర' చిత్రానికి ఓటీటీ ఆఫర్లు బాగా వచ్చాయని యువ నటుడు శ్రీవిష్ణు తెలిపాడు. ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈటీవీ భారత్​తో ముచ్చటించిన ఈ నటుడు పలు విషయాలు వెల్లడించాడు.

sri vishnu, sri vishnu image
శ్రీవిష్ణు, రాజ రాజ చోర
author img

By

Published : Aug 18, 2021, 6:26 PM IST

నటుడు శ్రీవిష్ణుతో ముఖాముఖి

'రాజ రాజ చోర' చిత్రానికి ఓటీటీ నుంచి వచ్చిన ఆఫర్లను చూసి ఆశ్చర్యపోయినట్లు యువ కథానాయకుడు శ్రీవిష్ణు తెలిపాడు. లాక్ డౌన్ కారణంగా తన గత చిత్రాలు ఓటీటీలో విడుదలై ప్రేక్షకులకు చేరువ కావడం వల్లే ఓటీటీలు తనవైపు చూస్తున్నాయని పేర్కొన్నాడు. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్, యువతను ఆకట్టుకునే ఫన్ బాగా కుదిరాయని వెల్లడించాడు. థియేటర్ల వ్యవస్థను రక్షించాలనే ఉద్దేశంతో 'రాజ రాజ చోర' ఓటీటీకి ఇవ్వలేదని, థియేటర్​లో ఇంటిల్లిపాది కూర్చొని చూడాల్సిన కథ అయినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీవిష్ణు పేర్కొన్నాడు.

పీపుల్స్ మీడియా ఫ్యాకర్టీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్త నిర్మాణంలో హసిత్ గోలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇదీ చదవండి:Raja Raja Chora: గంగవ్వ చెప్పిన 'చోర గాథ' విన్నారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.