ETV Bharat / sitara

'SR కల్యాణ మండపం' రిలీజ్​ డేట్.. 'ఎనిమీ' షూటింగ్ పూర్తి - payal rajput kirathaka

కొత్త సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో ఎస్.ఆర్.కల్యాణ మండపం, ఎనిమీ, 14 ఫెరే, కిరాతక, సుధీర్​బాబు కొత్త చిత్రాలకు సంబంధించిన సంగతులు ఉన్నాయి.

movie latest news
మూవీ న్యూస్
author img

By

Published : Jul 12, 2021, 9:58 PM IST

*కిరణ్, ప్రియాంక జావల్కర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఎస్.ఆర్.కల్యాణ మండపం'. ఈ సినిమాను ఆగస్టు 6న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. సాయికుమార్ ఇందులో కీలకపాత్ర పోషించారు. శ్రీధర్ దర్శకత్వం వహించారు.

.
.

*విశాల్, ఆర్య కలిసి నటిస్తున్న 'ఎనిమీ' చిత్రీకరణ పూర్తయింది. ఈ విషయాన్ని ట్వీట్ చేసిన విశాల్.. చిత్రబృందానికి ధన్యవాదాలు తెలిపారు. ఆనంద్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

.
.

*విక్రాంత్ మాస్సే, కృతి కర్బందా జంటగా నటించిన '14 ఫెరే' చిత్ర ట్రైలర్​ రిలీజైంది. నేరుగా ఓటీటీలో ఈనెల 23న విడుదల కానుంది. ఆద్యంతం ఆకట్టుకుంటున్న ప్రచార చిత్రం.. సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*సుధీర్​బాబు మరో సినిమాకు గ్రీన్​సిగ్నల్ ఇచ్చేశారు. నటుడు హర్షవర్ధన్.. ఈ చిత్రం కోసం​ దర్శకుడిగా మారారు. మరోవైపు ఆదిసాయికుమార్ 'కిరాకత' కోసం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఆ ఫొటోలను చిత్రబృందం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

.
.
.
.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.