ETV Bharat / sitara

త్వరలోనే 'స్క్విడ్ ​గేమ్'​ సీజన్​ 2.. ఫ్యాన్స్​లో జోష్​! - స్క్విడ్​గేమ్​ సీజన్​ 2

నెట్‌ఫ్లిక్స్‌లో(squid game characters) విడుదలైన దగ్గర నుంచి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్న వెబ్‌సిరీస్‌ 'స్క్విడ్‌ గేమ్‌'(squid game netflix review). ఇప్పుడీ సిరీస్​కు కొనసాగింపుగా సీజన్​ 2ను తీసుకొస్తామని చెప్పాడు దర్శకుడు వాంగ్​. అయితే ఎప్పుడనేది ఇప్పుడు చెప్పలేనని అన్నాడు.

squidgame
స్క్విడ్​గేమ్​
author img

By

Published : Nov 10, 2021, 1:26 PM IST

అంతర్జాతీయంగా ప్రేక్షకాదరణ పొందుతున్న వెబ్‌సిరీస్‌ 'స్క్విడ్‌ గేమ్'(squid game season 2). విడుదలైనప్పటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్ముదులుపుతోంది(squad game review 2021). మనీహైస్ట్‌, లుపిన్‌లను దాటేసి కాసుల వర్షం కురిపిస్తూ రికార్డు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో సినీప్రియులకు మంచి వార్త చెప్పాడు ఈ సిరీస్​ దర్శకుడు వాంగ్​(Squidgame director). ఈ సిరీస్​కు కొనసాగింపుగా సీజన్​2 రూపొందిస్తానని చెప్పాడు. దీంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

"సీజన్​ 2 కోసం నా మెదడులో బేసిక్​ స్టోరీ లైన్​ ఉంది. పూర్తి కథను రాయడానికి నా మెదడుకు పనిపెట్టాను. తప్పకుండా ఓ రోజు ఇది రూపొందుతుంది. కానీ ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేను. రెండో సీజన్​ విషయంలో చాలా కాలం నుంచి ఒత్తిడి ఉంది. సోషల్​మీడియాలో సీజన్​ 2, సీజన్​ 3 స్క్పిట్లు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. చాలా మంది రెండో సీజన్​ ఎప్పుడు వస్తుందని తెగ అడుగుతున్నారు. ప్రేక్షకులు తొలి సీజన్​ను ఎంతలా ఆదరించారు, తర్వాతి సీజన్​ కోసం ఎంత ఆసక్తితో ఎదురుచూస్తున్నారనేది దీని ద్వారానే అర్థమవుతోంది."

-దర్శకుడు వాంగ్.

'స్క్విడ్‌ గేమ్‌'(squid game netflix review).. సెప్టెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ వెబ్‌సిరీస్‌ విడుదలైన 90 దేశాల్లో నెం.1గా కొనసాగుతుంది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో తక్కవ సమయంలో ఎక్కువమంది చూసిన వెబ్‌సిరీస్‌గా నిలిచింది. కేవలం 27 రోజుల్లో 111మిలియన్‌ వీక్షకులకు చేరువైందని కొద్ది రోజులక్రితం నెట్‌ఫ్లిక్స్‌(squid game netflix cast) ప్రకటించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: squid game web series: 'స్క్విడ్‌గేమ్‌'కు ఎందుకింత క్రేజ్‌?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.