ETV Bharat / sitara

'బుట్టబొమ్మ' స్టెప్పులేసిన ఎయిర్​పోర్ట్ సిబ్బంది - అల్లు అర్జున్ బుట్టబొమ్మ పాట

'బుట్టబొమ్మ' పాటకు హైదరాబాద్​ ఎయిర్​పోర్ట్​లోనే ఓ విమానయాన సంస్థ సిబ్బంది స్టెప్పులేశారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

spicejet crew dance for butta bomma song
'బుట్టబొమ్మ' స్టెప్పులేసిన ఎయిర్​పోర్ట్ సిబ్బంది
author img

By

Published : Jan 2, 2021, 12:24 PM IST

కొత్త ఏడాది కూడా 'బుట్టబొమ్మ' జోరు తగ్గట్లేదు. 'అల వైకుంఠపురములో' విడుదలై దాదాపు ఏడాది కావొస్తున్నా సరే ఈ గీతం, ఇప్పటికీ ఎక్కడో ఓ చోట వినిపిస్తూనే ఉంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఈ సాంగ్​కు డ్యాన్స్​ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే స్పైస్​జెట్ సిబ్బంది కూడా కాలు కదిపారు. హైదరాబాద్​ ఎయిర్​పోర్ట్​లో గ్రూప్ డ్యాన్స్​ చేసి అలరించారు.

అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన 'అల వైకుంఠపురములో' సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. తమన్ అందించిన పాటలు బిగ్గెస్ట్ బ్లాక్​బస్టర్​గా నిలిచాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.