ETV Bharat / sitara

'నిజ జీవిత పాత్రల్లా ప్రజలు ఆదరిస్తున్నారు' - shivatmika

నేటి తరాన్ని తెలంగాణ యాసతో ఆకట్టుకుంటూ.. అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టింది 'దొరసాని' చిత్రం. ఈ సినిమా హీరో హీరోయిన్లు ఆనంద్, శివాత్మికాతో ఈటీవీ భారత్​ ప్రత్యేక ముఖాముఖి.

దొరసాని
author img

By

Published : Jul 21, 2019, 10:20 AM IST

'దొరసాని' హీరో హీరోయిన్లతో స్పెషల్ చిట్​చాట్​

ఆనంద్ దేవరకొండ, శివాత్మికా రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'దొరసాని'. జులై 12న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్లో పాజిటివ్ టాక్​తో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. నేటి తరాన్ని తెలంగాణ యాసతో ఆకట్టుకుంటూ అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టింది దొరసాని చిత్రం. సినిమా హీరో హీరోయిన్లు.. ఈటీవీ భారత్​తో పలు విషయాలను పంచుకున్నారు.

సినిమా నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చినా... ఆ ఇమేజ్​ని పక్కన పెట్టి తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకునేందుకు 'దొరసాని' అంటూ తొలిప్రయత్నం చేశారు ఆనంద్ దేవరకొండ, శివాత్మికా రాజశేఖర్.

తొలి అడుగులోనే మంచి విజయం అందుకోవటమే కాదు... తమ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కేవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యశ్ రంగినేని, మధురా శ్రీధర్ రెడ్డి నిర్మించారు.

ఇది చదవండి: సితారకు కొత్తగా విషెస్​ చెప్పిన ప్రిన్స్​ మహేశ్

Intro:nullBody:2 videos sent via ftp file : keerti hrithik

‘I always aim to be best version of myself’ : Hrithik Roshan !

He is termed as Greek God. Beautiful countenance is god’s gift to him but a chiseled body is his own gift to him. He is Hrithik Roshan. The girls and ladies too, ranging from 5 to 50 or even more, swoon over his physicality. His fan base is huge and his charismatic personality attracts more. On top of it he’s a fantastic actor and a fabulous dancer. That’s the reason he could manage all genres of films successfully.

Though, in recent times, he went through emotional turmoil in personal life, his latest professional outing Super 30 has been garnering huge appreciation from audience as well as critics. Our Hon Vice President Venkaiah Naidu praised him for his portrayal in the film and Hrithik promptly thanked him on twitter. Hrithik was away from the big screen for quite some time as his last film was released in January ‘17. Super 30’s success has done wonders to his confidence and he’ll be more confident in his upcoming films Krrish and War.

Today Hrithik Roshan was present to inaugurate a newest gymnasium in Juhu, HRX Workout 2.0. He looked in good shape and relaxed. He spoke about how exercise is important in life and how, with the help of exercises, he could overcome injuries. He emphasised about ‘discipline’ and how one can lead a healthy life with it. ‘If you have disciplined eating habits, your life get disciplined. You you can indulge in junk food once in a while if you are disciplined enough to burn it out. Discipline sets you free. If you are disciplined you are free’ Hrithik was advising the congregation around. He further added ‘I eat samosas, pizza, ice cream etc but i am disciplined enough to workout. You don’t have to sacrifice your favourite foods for life. If you are consistent enough in your workouts, magic happens’.

When asked about his upcoming film ‘War’ he said beamingly ‘I was getting lazy. I wanted to do something classic and War came to me. I decided to do it because i could put in a lot of hard work in it. I always aim to be the best version of myself’. Conclusion:null
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.