ETV Bharat / sitara

నిలకడగా బాలూ ఆరోగ్యం.. వెంటిలేటర్​పై చికిత్స - Balu news

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇంకా ఆయన వెంటిలేటర్​పై చికిత్స పొందుతున్నట్లు వెల్లడించాయి.

'SPB continues to be on ventilator', says son SP Charan
నిలకడగా బాలూ ఆరోగ్యం
author img

By

Published : Sep 8, 2020, 6:52 PM IST

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనారోగ్యం కారణంగా చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆయన హెల్త్ బులిటెన్​ను ఆస్పత్రి వర్గాలు విడుదల చేశాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. వెంటిలేటర్​పై చికిత్స పొందుతున్నారని వైద్యులు తెలిపారు.

"బాలు గారి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఎక్మో సాయంతో వెంటిలేటర్​పై చికిత్స పొందుతున్నారు. మెలకువతో ఉండి స్పందిస్తున్నారు."

-ఆస్పత్రి వర్గాలు

కరోనా కారణంగా ఆస్పత్రిలో చేరిన బాలుకు సోమవారం నెగటివ్​గా నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.