ETV Bharat / sitara

జోయ్​ జోనస్​ను పెళ్లి చేసుకున్న సాన్సా - sophi

హాలీవుడ్ నటి సోఫీ టర్నర్, అమెరికన్ గాయకుడు జోయ్ జోనస్​ లాస్​వేగాస్​లో పెళ్లి చేసుకున్నారు. తక్కువ మంది అతిథుల సమక్షంలో ఇద్దరూ ఒక్కటై అందరిని ఆశ్చర్యపరిచారు. 'గేమ్​ ఆఫ్​ థ్రోన్స్'​ టీవీ సిరీస్​లో 'సాన్సా స్టార్క్'​ పాత్ర ద్వారా సోఫీ సుపరిచితం.

సోఫీ
author img

By

Published : May 2, 2019, 5:31 PM IST

గేమ్​ ఆఫ్ థ్రోన్స్​ నటి సోఫీ టర్నర్, జోయ్ జోనస్ పెళ్లి చేసుకున్నారు. అమెరికా లాస్​వేగాస్​లో ఒక్కటై అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ వివాహ వేడుకకు జోయ్​ సోదరులు కెవిన్​, నిక్ జోనస్​ హాజరయ్యారు. 2017 అక్టోబరులోనే సోఫి, జోయ్​ నిశ్చితార్థం చేసుకున్నారు. బుధవారం వీరి వివాహానికి అనుమతి పత్రం(వెడ్డింగ్​ లైసెన్స్​) లభించింది. ప్రస్తుతం వీరి వివాహ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

'గేమ్​ ఆఫ్ థ్రోన్స్​' టీవీ సిరీస్​లో 'సాన్సా స్టార్క్' పాత్ర ద్వారా గుర్తింపు తెచ్చుకుంది సోఫీ. గాయకుడైన జోయ్ తన సోదరులతో కలిసి 'జోనస్​ బ్రదర్స్'​ పేరుతో ఆల్బమ్​ సాంగ్స్​ను రూపొందిస్తున్నాడు. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా జోనస్​ బ్రదర్స్​లో ఒకరైన నిక్​ జోనస్​ను వివాహమాడిన సంగతి తెలిసిందే.

గేమ్​ ఆఫ్ థ్రోన్స్​ నటి సోఫీ టర్నర్, జోయ్ జోనస్ పెళ్లి చేసుకున్నారు. అమెరికా లాస్​వేగాస్​లో ఒక్కటై అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ వివాహ వేడుకకు జోయ్​ సోదరులు కెవిన్​, నిక్ జోనస్​ హాజరయ్యారు. 2017 అక్టోబరులోనే సోఫి, జోయ్​ నిశ్చితార్థం చేసుకున్నారు. బుధవారం వీరి వివాహానికి అనుమతి పత్రం(వెడ్డింగ్​ లైసెన్స్​) లభించింది. ప్రస్తుతం వీరి వివాహ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

'గేమ్​ ఆఫ్ థ్రోన్స్​' టీవీ సిరీస్​లో 'సాన్సా స్టార్క్' పాత్ర ద్వారా గుర్తింపు తెచ్చుకుంది సోఫీ. గాయకుడైన జోయ్ తన సోదరులతో కలిసి 'జోనస్​ బ్రదర్స్'​ పేరుతో ఆల్బమ్​ సాంగ్స్​ను రూపొందిస్తున్నాడు. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా జోనస్​ బ్రదర్స్​లో ఒకరైన నిక్​ జోనస్​ను వివాహమాడిన సంగతి తెలిసిందే.

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
COMING UP ON ENTERTAINMENT DAILY NEWS
1300
LONDON_ Joe Dempsie, Karima Adebibe, Walton Goggins and Lily Banda are involved in more espionage drama for season two of 'Deep State.'
2100
NASHVILLE_ Lorrie Morgan talks about her late husband Keith Whitley's exhibit at the Country Music Hall of Fame and Museum.
NEW YORK_ Charlotte Hope and Laura Carmichael bring 'The Spanish Princess,' about Catherine of Aragon, to television.
2100
NEW YORK_ Ralph Macchio talks about resuming his beloved character from 'The Karate Kid' film series decades later for the 'Cobra Kai' series on YouTube Originals.
2300
NEW YORK_ AP follows a new filmmaker who is trying to get his movie sold at the Tribeca Film festival.
NEW YORK_ Viola Davis talks about living with pre-Diabetes and inclusion in Hollywood.
NEW YORK_ Virtual reality exhibits at the Tribeca Film Festival feature Dr. Who, a civil war, and human rights issues.
COMING UP ON CELEBRITY EXTRA
US_ Armie Hammer, Nathan Parsons and Jeanine Mason reveal who helped them get to where they are today.
LOS ANGELES_ Celebs recount encounters with, or near, Oprah Winfrey.
NEW YORK_ The stars of 'After' reveal what they've learned about each other from working together.
BROADCAST VIDEO ALREADY AVAILABLE
PASADENA_ 'The Big Bang Theory' stars say concluding their smash sitcom has been an emotional experience.
ANAHEIM_ Second season is 'way more intense' for 'Cloak and Dagger' stars.
NEW YORK_ Location-based immersive experiences dominated this virtual arcade at the Tribeca Film Festival.
WINDSOR, UK_ Newly identified portrait of da Vinci to go on display in UK,
LAS VEGAS_ Florida Georgia Line wants to 'think about Madonna's performance in the shower and over coffee.'
LAS VEGAS_ Quavo, Becky G and EDM brothers Grey talk fashion at Billboard.
LAS VEGAS_ Drake has huge night at Billboard Awards, wins top artist and delivering heartfelt speech thanking his mom for her role in his success.
LAS VEGAS_ Swift opens Billboard awards with eye-popping performance.
LAS VEGAS_ Maluma, Guetta and Becky G give props to Madonna.
LAS VEGAS_ BTS win at Billboard, Khalid reacts to being the most streamed artist.
LAS VEGAS_ Cardi B and Offset strike sexy poses at Billboard.
LAS VEGAS_ The Jonas Brothers, Ella Mai, Sophie Turner, more arrive at Billboard Music Awards.
LAS VEGAS_ BTS, Halsey, Khalid, more arrive at the Billboard Music Awards.
ARCHIVE_ Publicist: Jussie Smollett won't be at Chicago court hearing.
ARCHIVE_ Remy Ma arrested in NYC for punching reality TV co-star.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.