ETV Bharat / sitara

అభిమాని 'లీఫ్​ ఆర్ట్​'కు సోనూ సర్​ప్రైజ్​ - ఫ్యాన్​ మేడ్ లీఫ్ ఆర్ట్

బాలీవుడ్ నటుడు, ప్రముఖ విలన్ సోనూసూద్​కు సర్​ప్రెజ్​ గిఫ్ట్​ ఇచ్చాడు ఓ అభిమాని. లీఫ్​ ఆర్ట్ వేసి ఆ ఫొటోను ట్విట్టర్​లో షేర్ చేశాడు. ఆ పోస్టును సోనూసూద్​ రీట్వీట్​ చేయడం విశేషం.

sonu sood shares unique leaf art by his fan
సోనూసూద్​కు ఓ అభిమాని సర్ప్రైజ్​ గిఫ్ట్
author img

By

Published : Dec 15, 2020, 10:30 PM IST

బాలీవుడ్ నటుడు సోనూసూద్ తన అభిమాని తయారు చేసిన 'లీఫ్​ ఆర్ట్​'పై హర్షం వ్యక్తం చేశారు. ఆకుపై సోనూసూద్​ బొమ్మను గీసిన ఆ అభిమాని తన ట్విట్టర్​ ఖాతాలో సంబంధిత చిత్రాన్ని పోస్ట్ చేశాడు. 'రియల్​ సూపర్​ హీరో సోనూసూద్​కు ఇది నచ్చుతుందని భావిస్తున్నా' అని క్యాప్షన్​ పెట్టాడు.

ఈ ఫొటోను సోనూసూద్​ రీట్వీట్​ చేశారు. ఆ అభిమానిని కొనియాడారు. ఈ ఫొటోను సోనూసూద్ షేర్​ చేసిన కొన్ని నిమిషాలకే వేల మంది లైక్​ కొట్టడం విశేషం.

ఇదీ చదవండి:అబ్బో.. ఆ సినిమాలో ఎన్నెన్ని ముద్దులో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.