లాక్డౌన్ ప్రారంభం నుంచి వలసకూలీలు, పలు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను వారి స్వస్థలాలకు చేర్చిన బాలీవుడ్ నటుడు సోనూసూద్.. ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ముంబయి పోలీసులకు 25 వేల మాస్క్లు వితరణ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్లో పంచుకున్న మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్.. సోనూకు కృతజ్ఞతలు చెప్పారు.
-
आमच्या पोलिस कर्मचार्यांना 25,000 फेस शिल्ड देऊन दिलेल्या अतुलनीय योगदानाबद्दल मी @SonuSood जी आपले आभार मानतो. pic.twitter.com/jG1dKIC5dP
— ANIL DESHMUKH (@AnilDeshmukhNCP) July 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">आमच्या पोलिस कर्मचार्यांना 25,000 फेस शिल्ड देऊन दिलेल्या अतुलनीय योगदानाबद्दल मी @SonuSood जी आपले आभार मानतो. pic.twitter.com/jG1dKIC5dP
— ANIL DESHMUKH (@AnilDeshmukhNCP) July 16, 2020आमच्या पोलिस कर्मचार्यांना 25,000 फेस शिल्ड देऊन दिलेल्या अतुलनीय योगदानाबद्दल मी @SonuSood जी आपले आभार मानतो. pic.twitter.com/jG1dKIC5dP
— ANIL DESHMUKH (@AnilDeshmukhNCP) July 16, 2020
ప్రతిగా స్పందించిన సోనూ.. "మన నిజమైన హీరోలు పోలీసులు. వారు చేస్తున్న పనికి నేను చేస్తున్న చాలా చిన్న సహాయం ఇది. జైహింద్" అని రాసుకొచ్చారు.
-
Truly honoured by your kind words Sir! My police brothers & sisters are our real heroes & this is the least that I can do for the commendable work which they have been doing. Jai Hind 🇮🇳🇮🇳 #OurRealHeroes @DGPMaharashtra https://t.co/n9nTrxaQ0c
— sonu sood (@SonuSood) July 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Truly honoured by your kind words Sir! My police brothers & sisters are our real heroes & this is the least that I can do for the commendable work which they have been doing. Jai Hind 🇮🇳🇮🇳 #OurRealHeroes @DGPMaharashtra https://t.co/n9nTrxaQ0c
— sonu sood (@SonuSood) July 16, 2020Truly honoured by your kind words Sir! My police brothers & sisters are our real heroes & this is the least that I can do for the commendable work which they have been doing. Jai Hind 🇮🇳🇮🇳 #OurRealHeroes @DGPMaharashtra https://t.co/n9nTrxaQ0c
— sonu sood (@SonuSood) July 16, 2020
ఇటీవలే మాట్లాడిన సోనూ.. వలసకూలీలకు సహాయం చేసేలా నన్ను ప్రేరేపించిన దేవుడికి ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో ఎంతోమంది కొత్త స్నేహితులు ఏర్పడ్డారని, అనుబంధాలు పెరిగాయని పేర్కొన్నారు. తన లాక్డౌన్ అనుభవాలు అన్నింటినీ కలిపి త్వరలో పుస్తక రూపమిస్తానని తెలిపారు.
ఇవీ చదవండి: