ETV Bharat / sitara

దర్శనానికి వెళ్లి చెప్పులు పోగొట్టుకున్న నటి! - bollywood

ప్రముఖ నటి స్వర భాస్కర్​ ముంబయిలోని లాల్​బాగ్చా గణేశుని దర్శనానికి వెళ్లింది. గుడిలోకి వెళ్లొచ్చే సరికి తన చెప్పులు మాయమయ్యాయని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.

స్వర భాస్కర్
author img

By

Published : Sep 13, 2019, 5:45 AM IST

Updated : Sep 30, 2019, 10:15 AM IST

"చిత్తం శివుని మీద.. భక్తి చెప్పుల మీద.." ఈ సామెత ఊరకనే రాలేదు. దైవదర్శనానికి వెళ్లినపుడు మన చెప్పులు ఎక్కడ పోతాయో అని ఆలోచించడం సాధారణమే. అలా జరగడమూ పరిపాటే. మరి అలాంటి సంఘటన ఓ నటికి ఎదురైతే.

తాజాగా ఇలాంటి సంఘ‌ట‌న ప్ర‌ముఖ న‌టి స్వ‌ర భాస్క‌ర్ విష‌యంలోనూ జ‌రిగింది. ఈ విష‌యాన్ని ఆ హీరోయిన్ త‌న ట్విట్ట‌ర్‌లో వీడియో ద్వారా పంచుకుంది.

గ‌ణేష్ చతుర్ధి వేడుకల్లో భాగంగా స్వ‌ర భాస్క‌ర్ రీసెంట్‌గా ముంబయిలోని లాల్‌బాగ్చారాజా దర్శనానికి వెళ్లింది. ఆమె గణేశుని దర్శనం చేసుకుని తిరిగి వచ్చి చూస్తే, తాను వేసుకొచ్చిన చెప్పులు మాయ‌మ‌య్యాయి. చెప్పులు లేకుండానే కారు వ‌ర‌కు న‌డుచుకుంటూ వెళ్ళింది. ఈ విష‌యాన్ని స్వ‌ర భాస్క‌ర్ సోష‌ల్ మీడియాలో వీడియో ద్వారా వివ‌రించింది.

ఈ వీడియోపై నెటిజ‌న్లు చాలా ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ప్ర‌స్తుతం స్వ‌ర భాస్క‌ర్ .. ఫ‌రాజ్ ఆరిఫ్ అన్సారీ రూపొందిస్తున్న 'షీర్ కుర్మా' చిత్రంతో బిజీగా ఉంది. ఇందులో స్వ‌ర భాస్క‌ర్‌తో పాటు ష‌బానా అజ్మీ, దివ్య ద‌త్తా ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.

ఇవీ చూడండి.. 'సైరా' ప్రీ రిలీజ్ వేడుక ముఖ్య అతిథులెవరంటే..!

AP Video Delivery Log - 0900 GMT News
Thursday, 12 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0858: Belgium Barnier AP Clients Only 4229608
Barnier: EU will look at concrete Brexit proposals
AP-APTN-0854: Gaza Airstrike AP Clients Only 4229607
Explosions after airstrike on Hamas targets
AP-APTN-0814: UK Brexit Report Reaction No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4229606
UK minister: No Deal report is worst case scenario
AP-APTN-0758: Australia Iran Arrests 2 No access Australia 4229605
Payne: 'Deep concern' at arrest of 3 Australians by Iran
AP-APTN-0757: France Border Brexit AP Clients Only 4229604
French customs gear up for No Deal Brexit
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 30, 2019, 10:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.