ETV Bharat / sitara

వయసు పెరిగినా.. జోరు తగ్గించని సల్మాన్​​! - feat

స్విమ్మింగ్​ పూల్లో రివర్స్ డైవ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు బాలీవుడ్​ కండల వీరుడు సల్మాన్ ఖాన్​. 53 ఏళ్ల వయసులో సల్మాన్​ చేసిన ఫీట్​కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

సల్మాన్
author img

By

Published : Jun 22, 2019, 7:58 PM IST

సల్మాన్ ఖాన్.. జిమ్ చేస్తూనో, ఫిట్​నెస్ ఛాలెంజ్​లతోనో సామాజిక మాధ్యమాల్లో యాక్టీవ్​గా ఉంటాడు. తాజాగా మరో ఫీట్​తో అభిమానలను అలరించాడు. స్మిమ్మింగ్​పూల్లో రివర్స్ డైవ్ చేసి అందరిని ఆశ్చర్య పరిచాడు. 53 ఏళ్ల వయసులో పాతికేళ్ల కుర్రాడిలా నీళ్లలో దూకాడు.

పూల్​ పక్కన ఉన్న రాళ్లపైకి ఎక్కి మరీ దూకుతూ అలరించాడు కండల వీరుడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. సల్మాన్ చేసిన ఫీట్​కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. 53 ఏళ్లా.. కాదు 25 అంటూ విశేషంగా స్పందిస్తున్నారు.

ప్రస్తుతం సల్మాన్ 'భారత్' సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. జూన్ 5న విడుదలైన ఈ చిత్రం 200 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో కత్రినా కైఫ్, దిషా పటానీ కథానాయికలు. జాకీ ష్రాఫ్, సోనాలి కులకర్ణి కీలకపాత్రలు పోషించారు.

Srinagar (JandK), Jun 22 (ANI): Orchid owners and growers in Jammu and Kashmir are enthused with the blooming cherry crop this season in the state, famed for its horticulture. The Valley of Kashmir located at the higher altitudes mainly grows temperate fruits. It grows not only several varieties of cherries but also apples, apricots, almonds, peaches, walnuts and grapes. These fruits are harvested in Harwan, Dara, Nishat and Tangamarg regions. Farmers are expecting a good price from the market for these cherries. "As you can see, this time we have grown a variety of fruits. We provide assistance to them as and when required. A lot of people are getting employment in this season. Every year the productions of fruits are increasing. Field staff guides farmers and orchids owners," said Nazir Ahmad Guroo, Technical Officer Horticulture.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.