తెలుగు, తమిళంలో పలు సినిమాలకు తీసిన ప్రముఖ దర్శకుడు శివ తండ్రి జయకుమార్.. శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
దిగ్గజ నిర్మాత ఏకే వేలన్ పుత్రుడే జయకుమార్.. తండ్రి అడుగుజాడల్లోనే ఇండస్ట్రీలోకి వచ్చిన శివ.. తొలుత సినిమాటోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కాలంలో డైరెక్టర్‌గా మారి అజిత్‌కు వరుసగా నాలుగు సూపర్హిట్లు ఇచ్చారు. తెలుగులో రవితేజతో 'దరువు', గోపీచంద్ శౌ'ర్యం' సినిమాలు తీశారు. ప్రస్తుతం సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో 'అన్నాత్త'ను తెరకెక్కిస్తున్నారు.