ETV Bharat / sitara

ట్రైలర్​: భయపెడుతోన్న 'సిరివెన్నెల' - sirivennela

ప్రియమణి, సాయి తేజస్విని ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'సిరివెన్నెల.' తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.

సిరివెన్నెల
author img

By

Published : Jul 22, 2019, 10:47 AM IST

ప్రియమణి ప్రధానపాత్రలో నటించిన హారర్​ థ్రిల్లర్​ 'సిరివెన్నెల.' మహానటిలో బాల సావిత్రిగా మెప్పించిన సాయి తేజస్విని కీలక పాత్రలో నటించింది. ఏ.ఎన్ ​బాషా, రామసీత నిర్మాతలుగా వ్యవహిస్తోన్న ఈ సినిమాకు ప్రకాశ్ పులిజాల దర్శకుడు.

ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో వేడుక, ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే హైదరాబాద్‌లో జరిగింది. 'బాహుబలి' ఫేమ్ కాలకేయ ప్రభాకర్, సీనియర్ నటుడు అజయ్ రత్నం, రాకెట్ రాఘవ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి.. పూరీ ఇంక సెలవు తీసుకుంటాడట..

AP Video Delivery Log - 0000 GMT ENTERTAINMENT
Monday, 22 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1946: ARCHIVE Avengers Endgame Record Content has significant restrictions, see script for details 4221465
‘Avengers: Endgame’ has passed ‘Avatar’ as biggest film ever
AP-APTN-1903: US Box Office Content has significant restrictions, see script for details 4221457
'The Lion King' roars into theaters grossing a record breaking $185 million
AP-APTN-1301: US Marvel Phase 4 Content has significant restrictions, see script for details 4221423
Natalie Portman is new Thor, Angelina Jolie joins 'The Eternals': Marvel Studios kicks off Phase Four with high-wattage star power
AP-APTN-0959: US Comic Con Signings AP Clients Only 4221404
'Game of Thrones' stars sign autographs at Comic-Con, Lin-Manuel Miranda sings 'Les Mis' on show floor
AP-APTN-0936: Hong Kong TVXQ AP Clients Only 4221392
South Korean boy band TVXQ performs in Hong Kong
AP-APTN-0921: US Comic Con Costumes AP Clients Only 4221397
Highlights from Comic-Con cosplay
AP-APTN-0913: US Black Widow AP Clients Only 4221396
Scarlett Johansson says she 'battled it out' to make 'Black Widow' for Marvel
AP-APTN-0858: US Marvel Diversity AP Clients Only 4221395
Scarlett Johansson says search for female director on 'Black Widow' showed 'systemic problems' in Hollywood: 'It sucks'
AP-APTN-0835: US Blade AP Clients Only 4221390
Mahershala Ali called Marvel about 'Blade' after 'Green Book' Oscar win
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.