ETV Bharat / sitara

సినీ "ప్రేమికులకు" వేళాయే... - dev movie

ఈ యేడాది ప్రేమికుల రోజున మూడు సినిమాలు సందడి చేసేందుకు సిద్ధమైపోయాయి.

సినీ "ప్రేమికులకు" వేళాయే...
author img

By

Published : Feb 14, 2019, 5:26 AM IST

Updated : Feb 14, 2019, 6:36 AM IST

వాలంటైన్స్ డే అంటే ప్రేమికులకే కాదు. సినిమా ప్రేక్షకులకూ పండగే. రేపు మూడు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఇందులో తెలుగు సినిమా లేకపోవడం మన ప్రేక్షకులకు అసంతృప్తే. చిత్రం బాగుంటే ఆదరించడంలో ముందుంటారు తెలుగు ప్రేక్షకులు.

లవర్స్ డే...

కన్ను గీటే సన్నివేశంతో దేశవ్యాప్తంగా పాపులరైన సినిమా ఇది. విడుదలకు ముందే చిత్రంలోని హీరోయిన్​ ప్రియా ప్రకాశ్ వారియర్ అందరికీ సుపరిచితమైంది. ఏడాది క్రితం టీజర్ రిలీజైంది. ఇప్పుడు సినిమా వస్తోంది. ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

ఇప్పటికే పాటలు, ప్రచార చిత్రం ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. రోషన్ అబ్దుల్ కథానాయకుడుగా నటించాడు. ఒమర్ లులు దర్శకత్వం వహించాడు. పాటల విడుదల కార్యక్రమానికి అల్లు అర్జున్ అతిథిగా రావడం.. పాపులరైన గన్ పేల్చే సన్నివేశం అనుకరించడం సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి.

దేవ్...

కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్... హీరో,హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం దేవ్. రెండు వేరు వేరు ఆలోచనలున్న వ్యక్తుల లవ్​లో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి అనేదే సినిమా కథ. వీరిద్దరూ కలిసి నటిస్తున్న రెండో సినిమా ఇది. ఇంతకు ముందు వచ్చిన ఖాకీలో ఇద్దరి కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకుంది.

ఈ సినిమా కూడా అందరికి కచ్చితంగా నచ్చుతుందని కార్తీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. రజత్ రవిశంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు హారిస్​ జైరాజ్ సంగీతమందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సినిమా గురించి తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

undefined

గల్లీ బాయ్..

బాలీవుడ్ స్టార్ హీరో రణ్​వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటించిన సినిమా ఇది. స్ట్రీట్ రాపర్​గా రణ్​వీర్ సందడి చేయనున్నాడు. ముంబయి స్ట్రీట్ రాపర్స్ డివైన్, నేజి జీవిత కథే ఈ సినిమా. ఫిబ్రవరి 9న ప్రఖ్యాత బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్​లో ఈ చిత్రం ప్రదర్శితమైంది. రేపు మీ ముందుకు రానుంది. ఇతర పాత్రల్లో కల్కి కొచ్చిన్, సిద్దాంత్ చతుర్వేది నటించారు.

ఇందులో మొత్తం 18 పాటలున్నాయి. వివిధ సంగీత దర్శకులు సంగీతమందించారు. రణ్​వీరే ఏడు పాటలు పాడటం మరో విశేషం. జోయా అక్తర్, ఫరాన్ అక్తర్ నిర్మించిన ఈ సినిమాకి జోయా అక్తర్ దర్శకత్వం వహించారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Are, Sweden. 13th February 2019.
+++ TO FOLLOW +++
1. 00:00
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: SNTV
DURATION: 04:36
STORYLINE:
The chief executive of the Stockholm-Are 2026 Olympic Games bid admitted on Wednesday that the backing of Swedish football star Zlatan Ibrahimovic - if received - could help boost their campaign ahead of the IOC's decision in June.
Stockholm-Are and Milan-Cortina are both vying for the right to host the Games.
Sweden's bid currently has 39 ambassadors from the world of sport, but none come close to the international prestige and recognition of Ibrahimovic's name.
"It would be wonderful if Zlatan would join in the support.
"I also know that he loves Sweden in a way very few people do," said bid chief executive Richard Brisius.
Last Updated : Feb 14, 2019, 6:36 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.