ETV Bharat / sitara

Simbu Hospital: ఆస్పత్రిలో చేరిన స్టార్ హీరో - simbu new movie

అస్వస్థత కారణంగా స్టార్ హీరో శింబు ఆస్పత్రిలో చేరారు. దీంతో అతడు త్వరగా కోలుకోవాలని అభిమానులు పోస్టులు పెడుతున్నారు.

simbu hospitalised
శింబు
author img

By

Published : Dec 11, 2021, 10:07 PM IST

తమిళ స్టార్ హీరో శింబు.. చెన్నైలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో శనివారం చేరారు. అయితే శింబు కొవిడ్ బారిన పడలేదని, వైరల్​ ఇన్​ఫెక్షన్​- తీవ్రమైన గొంతు నొప్పి కారణంగానే ఆస్పత్రిలో చేరారని తేలింది. దీంతో అతడు త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

టైమ్​లూప్​ కథతో తీసిన 'మానాడు' సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చారు శింబు. ప్రస్తుతం గౌతమ్ మేనన్ దర్శకత్వం వహిస్తున్న 'వెందు తనిందతు కాడు' చిత్రంలో నటిస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత 'పాతు తళా' షూటింగ్​లో పాల్గొంటారు.

Simbu new movie
శింబు కొత్త సినిమా పోస్టర్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.