ETV Bharat / sitara

శ్రుతి హాసన్ బ్రేకప్ చెప్పేసింది...!

నటి శ్రుతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్​తో బ్రేకప్ చెప్పేసింది. ఈ విషయాన్ని అతడు ఇన్​స్టాగ్రామ్​ ద్వారా తెలియజేశాడు.

శ్రుతిహాసన్
author img

By

Published : Apr 26, 2019, 11:15 AM IST

అభినయంతో కోలీవుడ్, టాలీవుడ్​తో పాటు బాలీవుడ్​లోనూ పేరు తెచ్చుకున్న నటి శ్రుతి హాసన్. ఈ ముద్దుగుమ్మ లండన్‌కు చెందిన థియేటర్‌ ఆర్టిస్ట్‌ మైఖెల్‌ కోర్సేల్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరూ బ్రేకప్‌ చెప్పేసుకున్నారు. ఈ విషయాన్ని మైఖెల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించాడు.

"జీవితం మమ్మల్నిద్దరినీ వ్యతిరేక మార్గాల్లో ఉంచింది. దురదృష్టవశాత్తు మేమిద్దరం ఒంటరి మార్గాల్లో నడవాల్సి వస్తోంది. కానీ ఈ యంగ్‌ లేడీ ఎప్పటికీ నా బెస్ట్‌ ఫ్రెండ్‌గానే మిగిలిపోతుంది. ఆమెకు జీవితాంతం ఓ స్నేహితుడిగా ఉండిపోతున్నందుకు చాలా గొప్పగా ఫీలవుతున్నాను" అంటూ శ్రుతితో ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు మైఖెల్.

2016లో శ్రుతి ఓ కాన్సర్ట్‌ నిమిత్తం లండన్‌ వెళ్లినప్పుడు అక్కడ ఓ కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా మైఖెల్‌ను కలిసింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారింది. శ్రుతి నెలకోసారైనా మైఖెల్‌ కోసం లండన్‌ వెళ్లి వస్తుండేదట. శ్రుతి ఇంట్లో జరిగే శుభకార్యాలకు మైఖెల్‌ హాజరవుతుండేవాడు. కమల్‌ హాసన్‌ నటించిన ‘'విశ్వరూపం 2’' చిత్రంలో మైఖెల్‌ రష్యన్‌ సోల్జర్‌ పాత్రలో నటించాడు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide. Scheduled news bulletins only. Max use 2 minutes for clients in Germany and Austria. Otherwise, max use 90 seconds. No use prior to and/or during Sky Germany's live broadcast of the respective event. Use within 24 hours. No archive. No internet. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: TPC Louisiana,  Avondale, Louisiana, USA. 25th April 2019.
+++CLIENT NOTE: DUE TO TECH ISSUES, HIGHLIGHT HAS ENGLISH COMMENTARY+++
+++Client Note: Team of Rory Sabbatini/Brian Gay and Kevin Kisner's hole-in-one not shown on broadcast+++
1. 00:00 Cut away of alligators
2. 00:07 14th Hole: Nick Taylor putt for birdie to -3
3. 00:21 18th Hole: Scott Stallings 3rd shot, saves par to remain at -4
4. 00:36 14th Hole: Brandon Harkins putt for birdie to -4
5. 00:54 9th Hole: Danny Lee attempted putt for birdie, saves par to remain at -5
6. 01:06 18th Hole: Sungjae Im putt for birdie to -3
7. 01:21 4th Hole: Bubba Watson 2nd shot, birdies to -3
8. 01:39 13th Hole: Adam Scott 2nd shot, birdies to -1
9. 01:55 15th Hole: Jason Day 2nd shot, birdies to -3
10. 02:15 13th Hole: Abraham Ancer putt for birdie to -2
11. 02:28 13th Hole: Brooks Koepka 2nd shot, birdies to -1
12. 02:38 1st Hole: Jon Rahm 2nd shot, saves par to remain at level-par
13. 02:58 2nd Hole: C.T. Pan putt for birdie to -1
14. 03:09 11th Hole: Sergio Garcia 3rd shot, birdies to -1
15. 03:20 12th Hole: Tommy Fleetwood putt for birdie to -2
16. 03:32 16th Hole: Sam Horsfield 2nd shot, birdies to -1
16. 03:46 Rain coming down on course
SOURCE: PGA Tour
DURATION: 03:50
STORYLINE:
Scott Stallings and Trey Mullinax shot a best-ball 11-under 61 to top the Zurich Classic leaderboard after a weather delay longer than seven hours prevented half of the 80 teams from even teeing off Thursday.
Stallings and Mullinax, who started on the back nine, birdied their last four holes at the TPC Louisiana _ and seven of nine holes after the turn _ for a one-stroke lead over two teams.
Martin Laird and Nick Taylor, who were in the same group as the leaders, finished at 10 under. But the team of Brian Gay and Rory Sabbatini had both of the top teams in their sights after birdies on the first five holes of the back nine got them to 10 under through 14 holes.
All but 13 teams still had part or all of the first round still to play when darkness stopped play. Seventeen teams were within five shots of the lead.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.