నటి శ్రియ ఇటీవలే వివాహం చేసుకుంది. భర్తతో విహార యాత్రలు చేస్తూ వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తుంది. ప్రస్తుతం శ్రియ బార్సిలోనాలో ఎంజాయ్ చేస్తూ హొయలొలికిస్తుంది.
-
#ShriyaSaran RainDance @shriya1109 #ShriyaSaranRainDance pic.twitter.com/LSoeoDvOXn
— Sitara.Net (@eenadu_sitara) September 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#ShriyaSaran RainDance @shriya1109 #ShriyaSaranRainDance pic.twitter.com/LSoeoDvOXn
— Sitara.Net (@eenadu_sitara) September 10, 2019#ShriyaSaran RainDance @shriya1109 #ShriyaSaranRainDance pic.twitter.com/LSoeoDvOXn
— Sitara.Net (@eenadu_sitara) September 10, 2019
పొట్టి దుస్తులు ధరించి వర్షం పడుతున్న సమయంలో డ్యాన్స్ చేసిన వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది ఈ భామ. ఇది చూసిన కొందరు సూపర్ డ్యాన్స్ అని కామెంట్స్ పెడితే మరికొందరు రొటీన్ స్టెప్స్ అంటూ విమర్శిస్తున్నారు. ఆ డ్యాన్స్ ఏంటో మీరూ చూసేయండి.