ETV Bharat / sitara

జ‌య‌ల‌లిత బ‌యోపిక్ 'త‌లైవి' షూటింగ్ ప్రారంభం - kangana latest cinema

హీరోయిన్ కంగనా రనౌత్.. జయలలిత పాత్రలో కనిపించనున్న 'తలైవి' షూటింగ్  ఆదివారం మొదలైంది. హాలీవుడ్​ మేకప్ ఆర్టిస్ట్​ ఈ సినిమాకు పనిచేస్తున్నారు.

జ‌య‌ల‌లిత బ‌యోపిక్ 'త‌లైవి'
author img

By

Published : Nov 10, 2019, 9:23 PM IST

తమిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌ 'త‌లైవి' పేరుతో తీస్తున్నారు. బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ జయ పాత్ర పోషిస్తోంది. తెలుగు, త‌మిళ‌, హిందీ బాష‌ల్లో ప్రతిష్ఠాత్మ‌కంగా రూపొందిస్తున్నారు. రెగ్యుల‌ర్ షూటింగ్ ఆదివారం నుంచి చెన్నైలో ప్రారంభ‌మైంది. ఆ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో చిత్రబృందం పంచుకుంది.

thalaivi shoot starts
చిత్రీకరణ తొలిరోజు సెట్​లో చిత్రబృందం

ఎంజీఆర్‌ పాత్ర‌లో అర‌వింద‌స్వామి న‌టిస్తున్నాడు. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్‌.సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'బ్లేడ్ ర‌న్న‌ర్‌', 'కెప్టెన్ మార్వెల్' లాంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన మేక‌ప్ ఆర్టిస్ట్.. కంగ‌నా ర‌నౌత్‌ను జ‌య‌ల‌లిత‌గా చూపించనున్నారు.

ఇది చదవండి: తొలిసారి స్క్రీన్​పై వేరొకరి పాత్ర పోషిస్తున్నా: కంగనా రనౌత్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++PRELIMINARY SCRIPT++
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Kabul - 10 November 2019
1. Various of  Abdullah Abdullah, Afghan presidential candidate, at lectern, supporters on stage
2. SOUNDBITE (Dari) Abdullah Abdullah, Afghan presidential candidate:
++TRANSLATION TO FOLLOW++
3. Various of Abdullah greeting supporters on stage
STORYLINE:
Afghan presidential candidate Abdullah Abdullah has unilaterally withdrawn his team's election observers from an official recount of ballots, ahead of long-delayed election results.
  
Abdullah said Sunday the results will have no legitimacy if his team's observers are not present during the recount by Afghanistan's Independent Election Commission.
  
Abdullah is a partner in the country's unity government headed by President Ashraf Ghani, his lead contender in the election.
  
Ghani has not so far withdrawn his observers from the recount, but other candidates have expressed frustration with the process.
  
Polling was held on Sept. 28, but the announcement of results repeatedly postponed after accusations of misconduct and technical issues with counting ballots.
  
Preliminary election results are expected on Nov. 14.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.