ETV Bharat / sitara

అక్షయ్ 'సూర్యవంశీ' షూటింగ్ ప్రారంభం

కిలాడీ హీరో అక్షయ్ పోలీస్​గా కనిపించనున్న 'సూర్యవంశీ' షూటింగ్ మొదలైంది. సంబంధిత ఫొటోను నిర్మాత కరణ్​ జోహార్ ట్విట్టర్​లో పంచుకున్నాడు

అక్షయ్ 'సూర్యవంశీ' షూటింగ్ ప్రారంభం
author img

By

Published : May 6, 2019, 3:36 PM IST

బాలీవుడ్ స్టార్ దర్శకుడు రోహిత్ శెట్టి మరో పోలీస్ సినిమా తీస్తున్నాడు. అక్షయ్ కుమార్​తో తెరకెక్కిస్తున్న 'సూర్యవంశీ' షూటింగ్​ ప్రారంభించాడు. సంబంధిత ఫొటోను చిత్ర నిర్మాత కరణ్​ జోహార్ ట్విట్టర్​లో పంచుకున్నాడు.

tweet
ట్విట్టర్​లో కరణ్ జోహార్ పంచుకున్న ఫొటో

ఇప్పటికే ఈ దర్శకుడు అజయ్ దేవ్​గణ్​తో 'సింగం సిరీస్'​, రణ్​వీర్ సింగ్​తో 'సింబా' వంటి పోలీస్​ కథా నేపథ్యమున్న చిత్రాల్ని తెరకెక్కించాడు.

ఈ సినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్​గా నటిస్తోంది. హీరోకు తల్లిగా నీనా గుప్తా కనిపించనుంది. మార్చిలో ఫస్ట్​లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. 2020 ఈద్ కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

ఇది చదవండి: 'సూర్యవంశీ'లో అక్షయ్​కు తల్లిగా నీనా గుప్తా

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Neemrana - 6 May 2019
1. Voters registering with election officials inside polling station
2. Voters queuing at door
3. Woman walking behind screen to vote, man having ink applied to finger by election official
4. Voters registering with election officials
5. Man voting behind screen
6. Close of voters registering with election officials
7. Close of voter having ink applied to finger
8. Voters registering with election officials
STORYLINE:
Polling opened on Monday for the fifth phase of India's marathon elections.
In two constituencies in the heavily populated state of Uttar Pradesh, opposition Congress party president Rahul Gandhi and his mother Sonia Gandhi hope to retain their seats.
Voting began amid tight security in Uttar Pradesh, where more than 25 million people are registered to cast ballots for 14 members of India's Parliament.
Rahul Gandhi is seeking re-election for a fourth consecutive time in Amethi.
He is the son of assassinated former Indian prime minister Rajiv Gandhi, whose widow, Sonia Gandhi, is running from neighbouring Rae Bareli.
Both constituencies are considered Congress party bastions.
The elections are seen as a referendum on Prime Minister Narendra Modi and his Hindu nationalist Bharatiya Janata Party, which controls Uttar Pradesh.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.