లాక్డౌన్ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో నటి అదాశర్మ.. తిరిగి షూటింగ్ పాల్గొంది. ఆ అనుభవాన్ని పంచుకుంది. చిత్రీకరణకు వెళ్తుంటే యుద్ధానికి పోతున్నట్లుగా ఉందనని వెల్లడించింది. ఇటీవలే ఓ కాఫీ కంపెనీ యాడ్లో నటించినట్లు పేర్కొంది. ఆ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
-
Back on set!my first shoot after the lockdown's lifted.shooting for an ad commercial,with a crew of less than 20 people all santized with masks and sheids. it feels like we're going on a battlefield but we're all on the same side,all of us against CORONA!sharing videos.stay tuned pic.twitter.com/AgKCOtJfEF
— Adah Sharma (@adah_sharma) June 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Back on set!my first shoot after the lockdown's lifted.shooting for an ad commercial,with a crew of less than 20 people all santized with masks and sheids. it feels like we're going on a battlefield but we're all on the same side,all of us against CORONA!sharing videos.stay tuned pic.twitter.com/AgKCOtJfEF
— Adah Sharma (@adah_sharma) June 24, 2020Back on set!my first shoot after the lockdown's lifted.shooting for an ad commercial,with a crew of less than 20 people all santized with masks and sheids. it feels like we're going on a battlefield but we're all on the same side,all of us against CORONA!sharing videos.stay tuned pic.twitter.com/AgKCOtJfEF
— Adah Sharma (@adah_sharma) June 24, 2020
"లాక్డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత మళ్లీ సెట్లో తొలిసారి అడుగుపెట్టాను. ఓ కాఫీ కంపెనీ యాడ్ చిత్రీకరణలో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పాల్గొన్నా. సెట్లో 20 మందికి కంటే తక్కువుగా ఉండేలా చూసుకుని.. అంతటా శానిటైజ్ చేశాం. మాస్కులు ధరించాం. ఇదంతా చూస్తుంటే ఓ సమరానికి వెళ్తున్నట్లుగా అనిపించింది. ఎందుకంటే మనమంతా కరోనాతో పోరాడాలి కదా"
-అదాశర్మ, ప్రముఖ నటి
పుస్తకాలు చదవడం, పక్షులు లాగా మిమిక్రీ చేయడం సహా ఇతరత్ర వ్యాపకాలతో లాక్డౌన్ను గడిపినట్లు తెలిపింది అదాశర్మ. త్వరలో 'మ్యాన్ టు మ్యాన్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుందీ భామ.
ఇది చూడండి : నా మాజీ ప్రియుడు ఇంకా అద్దె ఇంట్లోనే: కంగనా