ఆరోగ్యం, ఫిట్నెస్ విషయంలో తల్లి బాటలో నడుస్తున్నాడు నటి శిల్పాశెట్టి కుమారుడు వియాన్ రాజ్ కుంద్రా. తొమ్మిదేళ్లకే ఏకధాటిగా జిమ్లో కసరత్తులు చేస్తూ చెమటోడుస్తున్నాడు. వియాన్ చేస్తున్న వర్కవుట్స్ వీడియోను.. 'మండే మోటివేషన్' పేరుతో.. శిల్పాశెట్టి సోదరి శమితా శెట్టి ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు.


- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఈ వీడియోలో వియాన్ చేసిన జిమ్ ఫీట్లకు నెటిజన్లు ఫిదా అయ్యారు. అతడిని 'టైగర్ ష్రాఫ్ లైట్' అని అభివర్ణిస్తూ.. అభిమానులు మురిసిపోతున్నారు.
ఇదీ చదవండి: గ్లామర్ క్వీన్.. అందానికే పరేషాన్!