ETV Bharat / sitara

Shahrukh Khan Atlee: 'మనీహైస్ట్'​ ప్రొఫెసర్​ లాంటి పాత్రలో షారుక్! - shahrukh khan atlee movie

షారుక్-అట్లీ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న చిత్రం కోసం 'మనీహైస్ట్'(money heist) తరహా అద్భుతమైన దొంగతనం ఎపిసోడ్​ను​ ప్లాన్ చేశారట. ఇవి సినిమాకే హైలేట్​గా ఉండనున్నాయని తెలుస్తోంది.

.
.
author img

By

Published : Sep 7, 2021, 6:01 AM IST

'మనీ హైస్ట్' ప్రొఫెసర్(money heist professor) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల వచ్చిన ఐదో సీజన్​లో అతడి పాత్ర గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి రోల్​లో బాద్​షా షారుక్​ ఖాన్(shahrukh khan age)​ కనిపిస్తే? ఇంకెమన్నా ఉంది.. అభిమానులకు పండగే పండగ. అయితే ఈ విషయం త్వరలో నిజమయ్యేలా కనిపిస్తుంది!

ప్రస్తతం అట్లీ దర్శకత్వంలో షారుక్ నటిస్తున్నారు. షూటింగ్ కూడా జరుగుతుంది. అయితే ఈ సినిమాలో 'మనీ హైస్ట్​' తరహా దొంగతనం ఎపిసోడ్​ ఉందని, షారుక్​.. ప్రొఫెసర్ తరహా పాత్ర పోషించనున్నారని సమాచారం.

.
దర్శకుడు అట్లీతో షారుక్ ఖాన్

అట్లీ, తన బృందంతో కలిసి ఈ స్క్రిప్ట్​ను తీర్చిదిద్దారని, షారుక్​ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్​ టీమ్​ కూడా వీరికి సహాయం చేసిందని సమాచారం.

ఈ సినిమాలో నయనతార(nayanthara kurian), ప్రియమణి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సునీల్ గ్రోవర్​ కీలక పాత్రలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది చివర్లో చిత్రం థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.