ETV Bharat / sitara

అభిమాని ప్రశ్నకు షారుఖ్ అదిరిపోయే సమాధానం

బాలీవుడ్​ నటుడు షారుఖ్ ​ఖాన్​కు ఎంతో ఇష్టమైన ప్రదేశం అతడి ఇల్లు మన్నత్​. అయితే ఈ హీరో అభిమాని ఒకరు మన్నత్​ బంగ్లాలో ఒక గది అద్దె ఎంత ఉంటుందని ప్రశ్నించాడు. దానికి షారుఖ్​ తనదైన శైలిలో సమాధానం చెప్పి నెటిజన్లతో వావ్​ అనిపించుకున్నాడు.

Shah Rukh Khan's Response To Fan Asking About Room Rent In Mannat. Mic Drop
మన్నత్​లో ఒక గది అద్దె ఎంత సార్​: షారుక్​ అభిమాని
author img

By

Published : Jan 23, 2020, 12:38 PM IST

Updated : Feb 18, 2020, 2:37 AM IST

బాలీవుడ్‌ కింగ్‌ఖాన్‌ షారుఖ్‌ ఖాన్‌కు దాదాపు రూ.200 కోట్ల ఖరీదైనా తన బంగ్లా 'మన్నత్‌' అంటే ఎంతో ఇష్టం. అయితే ఈ హీరో అభిమాని ఒకరు మన్నత్‌ బంగ్లాలో ఒక గది అద్దె ఎంత ఉంటుంది అని ప్రశ్నించాడు. దీనికి షారుఖ్‌ తనదైన శైలిలో సమాధానం చెప్పి.. నెటిజన్లతో వావ్‌ అనిపించుకున్నాడు. తాజాగా షారుఖ్‌ ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో చిట్‌చాట్‌ చేశాడు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు.

ఓ అభిమాని.. "సర్‌.. మీ మన్నత్‌ బంగ్లాలో ఓ గదిని అద్దెకు తీసుకోవాలనుకుంటున్నాను. దాని అద్దె ఎంత ఉంటుందో చెప్పగలరు?" అని ప్రశ్నించాడు. దీనికి "30 సంవత్సరాల కఠోర శ్రమ అవసరమవుతుంది" అని షారుక్​ సమాధానం చెప్పాడు. బాలీవుడ్​ బాద్​షా చెప్పిన సమాధానానికి పలువురు నెటిజన్లు.. "వావ్‌ షారుఖ్‌" అంటూ కామెంట్లు పెట్టారు. మరో నెటిజన్‌ మాత్రం.. "వరుసగా మీ సినిమాలన్నీ విఫలం అవుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?" అని ప్రశ్నించాడు. దీనికి షారుఖ్‌.. "మీ ప్రార్థనల్లో నా గురించి కూడా కోరుకోండి" అని అభ్యర్థించాడు.

2018లో విడుదలైన 'జీరో' సినిమాలో షారుఖ్‌ నటించాడు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. అనంతరం ఏ సినిమాలోనూ నటించలేదీ హీరో. బాద్​షా తదుపరి సినిమాలకు సంబంధించిన సమాచారం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదీ చదవండి: యువహీరోతో కత్రినా డేటింగ్.. అభిమానులు ఖుషీ

Intro:Body:

Mumbai: Sarfaraz Khan became the third batsman to hit a triple century during 2019-2020 Ranji Trophy season. His unbeaten 301 against Uttar Pradesh helped Mumbai to draw the match after both teams posted huge total on board. 

Coming to bat at no. 6, Sarfaraz smashed 30 boundaries and eight sixes during his 391-ball stay at the crease. 

Mumbai didn't have best of the start as they lost top four for just 128 runs. However, Siddhesh Lad, who scored 98, and Sarfaraz took the responsibility to salvage Mumbai's innings. Their 210-run sixth-wicket partnership pulled Mumbai out of risk zone and ultimately the match turned out to be a drawn affair.

Riding on Sarafraz's maiden triple ton Mumbai propelled past Uttar Pradesh's first-innings score of 625/8 declared. Both teams took three points each on the last day of their Elite Group B Ranji Trophy game.

Defied illness en route to his maiden triple ton 

"I wasn't going to come out to bat. I wasn't well for the last two-three days. But I felt that I was the kind of player who could change the game if I remained in the middle. So I came out and played for the team," Sarfaraz said.

Sarfaraz's triple century is only the third such score by a first-class batsman batting at number 6 in first-class cricket, and the second after Karun Nair at number 6 in Ranji Trophy history.

1st Mumbai batsman who score triple ton after Rohit Sharma 

Before Sarfaraz, Mumbai's last triple centurion was ace batsman Rohit Sharma.

"I didn't think I would be able to go all the way. When I got to 250, I felt I should declare (retire), but the team backed me a lot," said the 22-year-old, who returned to Mumbai after playing in the Uttar Pradesh squad for three seasons.

According to Sarfaraz, the pace of his innings slowed after getting to 200.

"After I got to 200, I slowed down. I did not hit a boundary for an hour until tea after I went past 200, my aim was that we had to go past 625," he said.

Expressing faith in Mumbai's lower order Sarfaraz said, "I knew that Shams (Mulani) is a player who gets fours easily."

He played the knock before father Naushad 

Mumbai skipper Aditya Tare too said Sarfaraz has worked on his batting.

"He (Sarfaraz) always had talent. He works really hard on his batting. He is always practicing and prepares himself well. He is a cricketer who improves," Tare said.

Sarfaraz can bat at number 5 or 6 and win matches, he has that quality, Tare added.

Conclusion:
Last Updated : Feb 18, 2020, 2:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.