ETV Bharat / sitara

స్టైలిష్​ లుక్స్​తో కేక పుట్టిస్తోన్న సినీ సీనియర్లు - NAG LATETS NEWS

టాలీవుడ్​ సీనియర్లు.. తమ పాత్రల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. బరువు తగ్గేందుకు వెనుకాడటం లేదు. ఇంతకీ వారెవరు, ఏ సినిమాల కోసం ఇలా మారారో చూడండి.

టాలీవుడ్ కొత్త లుక్స్​లో సీనియర్లు
author img

By

Published : Nov 12, 2019, 10:04 AM IST

టాలీవుడ్​ సీనియర్ హీరోలు సరికొత్తగా కనిపిస్తూ అలరిస్తున్నారు. కుర్రాళ్లకు తామేం తక్కువ కాదంటూ కొత్త లుక్స్​తో అదరగొడుతున్నారు. రాబోయే సినిమాల కోసం స్టైలిష్​గా తయారవుతున్నారు. అవసరమైతే పాత్ర కోసం బరువు తగ్గేందుకు సిద్ధమవుతున్నారు. అలాంటి వారిలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, దర్శకుడి నుంచి హీరోగా మారిన వినాయక్ ఉన్నారు. వారి గురించే ఈ ప్రత్యేక కథనం.

యంగ్ లుక్​లో బాలకృష్ణ.. జోష్​లో అభిమానులు​

నటసింహం నందమూరి బాలకృష్ణ.. 'రూలర్' సినిమా కోసం కొత్త అవతారంలో దర్శనిమిచ్చాడు. ఇటీవలే విడుదల చేసిన ఆ లుక్​.. అభిమానుల్లో జోష్ నింపింది. సినిమాపై అంచనాల్ని పెంచింది. ఇందులో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లు. వచ్చే నెల 20న రానుందీ చిత్రం.

bala krishna in ruler cinema
రూలర్ సినిమాలో నందమూరి బాలకృష్ణ

'152' కోసం జిమ్​లో మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి.. ఇటీవలే 'సైరా' అంటూ స్వాతంత్ర్య సమరయోధుడిగా కనిపించాడు. ఇప్పుడు తన కొత్త చిత్రం కోసం బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నాడు. అందుకోసం జిమ్​లో కసరత్తలు చేస్తున్నాడు. ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు.

megastar chiru in latest photo shoot
లేటెస్ట్ ఫొటో షూట్​లో మెగాస్టార్ చిరంజీవి

ఫిట్​గా హీరో వినాయక్

దర్శకుడి నుంచి హీరోగా మారిన వి.వి.వినాయక్.. కొత్త చిత్రం 'సీనయ్య' కోసం సరికొత్తగా కనిపిస్తున్నాడు. కొత్త మేకోవర్​తో అలరిస్తున్నాడు. ఇటీవలే అతడి ఫొటోలను చిత్రబృందం పంచుకుంది. ఆ ఫొటోల్లో ఫిట్​గా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం షూటింగ్​ జరుపుకుంటోంది చిత్రం.

vv vinayak
సీనయ్య సినిమా వి.వి.వినాయక్

నాగ్ ఎప్పటికీ 'మన్మథుడే'

ఫిట్​నెస్​కు వయసు అడ్డం కాదని నిరూపిస్తున్నాడు కింగ్ నాగార్జున. 60 ఏళ్ల వయుసులోనూ యంగ్​గా కనిపిస్తూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఇటీవలే వచ్చిన 'మన్మథుడు-2' కోసం సరికొత్త లుక్​లో కనిపించాడు.

nagarjuna in manmadhudu-2
మన్మథుడు-2 సినిమాలో నాగార్జున

ఇది చదవండి: నటుడిగా.. దర్శకుడిగా వీళ్లు సూపరో సూపర్..!

AP Video Delivery Log - 1700 GMT News
Monday, 11 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1656: Spain Vox Stronghold AP Clients Only 4239305
Vox stronghold on party’s strong poll performance
AP-APTN-1628: Bolivia Crisis AP Clients Only 4239302
Bolivia's Mesa denies coup d'etat took place
AP-APTN-1624: Syria Explosion Aftermath Must credit Rudaw TV and not obscure logo; No access Iraq; No client archiving; No AP reuse 4239301
Aftermath of explosion in northern Syria
AP-APTN-1622: Russia Flamingo AP Clients Only 4239299
Baby flamingo found a long way from home - Siberia
AP-APTN-1606: Russia Professor Part no access Russia; No use by Eurovision 4239297
Russian professor suspected of murdering student
AP-APTN-1555: Hong Kong Protester AP Clients Only 4239295
Protester's anger at Hong Kong shooting
AP-APTN-1552: Belgium EU Mogherini AP Clients Only 4239294
EU foreign policy chief on Iran, Turkey, Bolivia
AP-APTN-1546: Syria Blasts No access Iraq; Do not obscure logo; No archive 4239292
Aftermath after blasts hit north Syria town
AP-APTN-1519: ARCHIVE US Peter King AP Clients Only 4239290
NY Republican congressman King to retire
AP-APTN-1509: Bosnia IS No access Bosnia 4239282
Bosnia to take back citizens who've fought for IS
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.