ETV Bharat / sitara

కామెడీగా 'స్కైల్యాబ్​' ట్రైలర్​.. సాంగ్​తో 'శ్యామ్​ సింగ్​రాయ్' - nagashourya lakshya

కొత్త సినిమా కబుర్లు వచ్చాయి. ఇందులో నాని 'శ్యామ్​సింగరాయ్'​, సత్యదేవ్​ 'స్కైల్యాబ్'​, నాగశౌర్య 'లక్ష్య' చిత్రాల సంగతులు ఉన్నాయి.

shyam singharoy
శ్యామ్​ సింగరాయ్​
author img

By

Published : Nov 6, 2021, 11:41 AM IST

సత్యదేవ్‌, నిత్యామేనన్‌, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'స్కైల్యాబ్‌'. డిసెంబరు 4న థియేటర్లలో విడుదల కానుందీ సినిమా. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది. విశ్వక్‌ ఖండేరావు తెరకెక్కించారు. పృథ్వీ పిన్నమరాజు నిర్మాత. "1979లో స్కైలాబ్‌ భూమిపై పడుతుందని, ప్రపంచం నాశనమై పోతుందని వార్తలొచ్చాయి. ఆ నేపథ్యంలో తెలుగు రాష్ట్రంలోని బండ లింగపల్లి గ్రామంలో ఉండే గౌరి, ఆనంద్‌, రామారావుల జీవితాల్లో స్కైల్యాబ్‌ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అన్నది ఈ చిత్ర కథాంశం" ప్రశాంత్​ ఆర్​.విహారి సంగీతమందించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సాంగ్​తో

నాగశౌర్య హీరోగా నటించిన చిత్రం 'లక్ష్య'. ఆర్చరీ క్రీడా నేపథ్యంతో తెరకెక్కిన చిత్రమిది. జగపతి బాబు కీలకపాత్రలో నటిస్తున్నారు. శనివారం ఈ మూవీలోని 'ఓ లక్ష్యం' సాంగ్​ విడుదలైంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శౌర్య సిక్స్​ ప్యాక్స్​తో కనిపించనున్నారు.

రైజ్​ ఆఫ్​ శ్యామ్​

నేచురల్ స్టార్ నాని హీరోగా.. రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'శ్యామ్‌ సింగరాయ్‌'. సాయిపల్లవి, కృతిశెట్టి కథానాయికలు. తాజాగా ఈ మూవీలోని 'రైజ్​​ ఆఫ్ శ్యామ్'​ పాట తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో బెంగాలీ నటుడు జిషూ సేన్​ గుప్తా కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇదీ చూడండి: పునీత్​ స్ఫూర్తితో కళ్లను దానం చేస్తున్న ఫ్యాన్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.