ETV Bharat / sitara

ఈ సంక్రాంతి.. మీకు మర్చిపోలేని ఓ జ్ఞాపకమవుతుంది

author img

By

Published : Dec 18, 2019, 7:39 PM IST

స్టార్ హీరో మహేశ్​బాబు 'సరిలేరు నీకెవ్వరు' చిత్రీకరణ పూర్తయింది. ఈ విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది. సంక్రాంతి కానుకగా రానుందీ సినిమా.

ఈ సంక్రాంతి.. మీరు ఓ మర్చిపోలేని జ్ఞాపకమవుతుంది
'సరిలేరు నీకెవ్వరు' చిత్రీకరణ పూర్తి

సూపర్​స్టార్ మహేశ్​బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' షూటింగ్​ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు. రానున్న సంక్రాంతి పండగ.. సినీ ప్రేమికులకు, ప్రిన్స్​ అభిమానులకు మర్చిపోలేని ఓ జ్ఞాపకమవుతుందని ట్విట్టర్​లో రాసుకొచ్చాడు.

director anil ravipudi tweet
దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్

ఈ చిత్రంలో మహేశ్​.. మేజర్ అజయ్​కృష్ణగా కనిపించనున్నాడు. రష్మిక హీరోయిన్. ప్రకాశ్​రాజ్​, విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్, సంగీత తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతమందించాడు. అనిల్ సుంకర్-దిల్​రాజు-మహేశ్​బాబు సంయుక్తంగా నిర్మించారు. వచ్చే నెల 11న థియేటర్లలోకి రానుందీ సినిమా.

ఇవీ చదవండి:

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ESA - AP CLIENTS ONLY
Kourou -18 December 2019
1. Various of mission control
2. Various of rocket launch
STORYLINE:
A European spacecraft took off from South America on Wednesday on a three-year mission to study planets in other solar systems.
The Characterising ExOPlanets Satellite (CHEOPS) mission blasted off from Kourou, French Guiana at 08:54 GMT atop a Russian Soyuz rocket.
The launch was 24 hours late - the initial lanch was aborted shortly before liftoff because of a software problem in the upper stage of the rocket.
The European Space Agency said the satellite is the first mission dedicated to studying bright nearby stars that are already known to have planets.
The agency hopes that the data sent by the mission will enable the bulk density of those planets to be calculated, a first step toward understanding them better.
Its telescope will focus on bright stars to determine the size of planets as they pass in front of their host star.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.