ETV Bharat / sitara

సారా అలీఖాన్​ ఫస్ట్​లవ్​ ఎవరో తెలుసా? - సారా అలీఖాన్​ ఫస్ట్​లవ్​

కరోనా లాక్​డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన సినీతారలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం చిత్రీకరణలో పాల్గొన్నట్లు ఇన్​స్టాగ్రామ్​ వేదికగా వెల్లడించింది నటి సారా అలీఖాన్​. దాదాపు ఐదు నెలల విరామం తర్వాత తన మొదటి ప్రేమను కలుసుకున్నట్లు అందులో పేర్కొంది.

Sara Ali Khan returns to her 'first love' amid pandemic
సారా అలీఖాన్​ ఫస్ట్​లవ్​ ఎవరో తెలుసా?
author img

By

Published : Aug 27, 2020, 11:51 AM IST

దాదాపు ఐదు నెలల విరామం తర్వాత చిత్రీకరణలో అడుగుపెట్టింది బాలీవుడ్​ నటి సారా అలీఖాన్​. బుధవారం షూటింగ్​లో పాల్గొన్న చిత్రాన్ని ఇన్​స్టాగ్రామ్​ స్టోరీస్​​లో పంచుకుంటూ తనలోని ఉత్సాహాన్ని వ్యక్తం చేసింది.

Sara Ali Khan returns to her 'first love' amid pandemic
సారా అలీఖాన్​ ఇన్​స్టాగ్రామ్​ పోస్ట్​

"చివరికి నా జీవితంలోని మొదటి ప్రేమను కలుసుకున్నా" అని ఫొటోకు క్యాప్షన్​ ఇచ్చింది సారా. అయితే ప్రస్తుతం ఆమె ఏ సినిమా షూటింగ్​లో పాల్గొందో స్పష్టత ఇవ్వలేదు.

సారా అలీఖాన్​ చివరగా 'లవ్​ ఆజ్​ కల్​ 2'లో కార్తీక్​ ఆర్యన్​ సరసన నటించింది. 'కూలీ నెం.1' రీమేక్​లో వరుణ్​ ధావన్​ సరసన కనువిందు చేయనుంది. భూషణ్​ కుమార్​, ఆనంద్​ ఎల్​.రాయ్​ ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న 'అత్రాంగి రే' లోనూ కనిపించనుంది. ఈ చిత్రంలో అక్షయ్​ కుమార్​, ధనుష్​లు ప్రధానపాత్ర పోషిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.