బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కొవిడ్ టీకా తీసుకున్నారు. ముంబయిలోని బీకేసీ వాక్సిన్ సెంటర్లో తొలిడోసు వేయించుకున్నట్లు సంజూ ట్విట్టర్లో వెల్లడించారు. ఈ సందర్భంగా డాక్టర్ల బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
-
Received my first shot of the COVID-19 vaccine today at the BKC vaccine center.
— Sanjay Dutt (@duttsanjay) March 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
I want to congratulate Dr. Dhere and his entire team for doing such a wonderful job! I have so much love & respect for them & their hard work. Jai Hind! pic.twitter.com/LcSNoAsf0G
">Received my first shot of the COVID-19 vaccine today at the BKC vaccine center.
— Sanjay Dutt (@duttsanjay) March 23, 2021
I want to congratulate Dr. Dhere and his entire team for doing such a wonderful job! I have so much love & respect for them & their hard work. Jai Hind! pic.twitter.com/LcSNoAsf0GReceived my first shot of the COVID-19 vaccine today at the BKC vaccine center.
— Sanjay Dutt (@duttsanjay) March 23, 2021
I want to congratulate Dr. Dhere and his entire team for doing such a wonderful job! I have so much love & respect for them & their hard work. Jai Hind! pic.twitter.com/LcSNoAsf0G
"బీకేసీ వాక్సిన్ సెంటర్లో కరోనా టీకా తొలిడోసు తీసుకున్నాను. ఈ సందర్భంగా డాక్టర్ ధీరే బృందాన్ని అభినందిస్తున్నాను. వైద్యులు చేస్తోన్న కృషికి వారిపై నాకెంతో గౌరవం పెరిగింది. జై హింద్".
- సంజయ్ దత్, బాలీవుడ్ నటుడు
హిందీ చిత్రసీమలో ఇప్పటివరకు అనేకమంది సినీ ప్రముఖులు కరోనా వాక్సిన్ తీసుకున్నారు. వారిలో సైఫ్ అలీఖాన్, పరేష్ రావల్, అనుపమ్ ఖేర్, హేమా మాలిని, షర్మిళా ఠాగూర్, నీనా గుప్తా, రాకేశ్ రోషన్ ఉన్నారు.
ఇదీ చూడండి: మాదకద్రవ్యాల కేసులో నిర్మాత అరెస్ట్