ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ శనివారం అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో స్వల్ప ఇబ్బంది తలెత్తడం వల్ల ఆయనను ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో చేర్చారు. కరోనా అనుమానంతో టెస్టులు చేయించుకోగా నెగటివ్‌గా నిర్ధరణ అయింది. రెండు రోజులు ఆస్పత్రిలో ఉన్న ఆయన తాజాగా డిశ్చార్జ్ అయ్యారు.
ఆస్పత్రి నుంచి సంజయ్ దత్ డిశ్చార్జ్ - ఆస్పత్రిలో సంజయ్ దత్
బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శ్వాస తీసుకోవడంలో స్వల్ప ఇబ్బంది పడిన ఆయన శనివారం హాస్పిటల్లో జాయిన్ అయ్యారు.
ఆస్పత్రి నుంచి సంజయ్ దత్ డిశ్చార్జ్