ETV Bharat / sitara

కొబ్బరిమట్ట కోసం సంపూ కిరాక్​ డాన్స్

author img

By

Published : Jul 16, 2019, 11:28 AM IST

Updated : Jul 16, 2019, 12:17 PM IST

'హృదయ కాలేయం'తో పరిచయమైన సంపూర్ణేష్ బాబు వైవిధ్యభరిత నటనతో, నవ్వించే పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'కొబ్బరి మట్ట' విడుదలకు సిద్ధమైంది. ఇందులోని అ.ఆ.. అనే పాట టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

డాన్స్ ఇరగదీస్తున్న సంపూర్ణేశ్ బాబు

వినోదాత్మక కథలతో అలరించే సంపూర్ణేష్ బాబు.. డాన్స్​తో నవ్వించే ప్రయత్నం చేశాడు. 'కొబ్బరిమట్ట'లో అ.ఆ.. అనే పాట టీజర్​లో సరికొత్తగా కనిపించాడు. "మీకు నచ్చుతుందని డాన్స్ ట్రై చేశాను" అని పోస్ట్ చేశాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ డాన్స్​పై "సంపూ ఇరగదీశావు.. అన్నా డాన్స్ తో చంపేశావు.. మరో మైకేల్ జాక్సన్.." అంటూ కామెంట్లు పెడుతున్నారు ప్రేక్షకులు. ఈ చిత్రం ఆగష్టు 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది సంగతి: లేడీ మైకేల్ జాక్సన్​.. కిర్రాక్ కత్రినా

AP Video Delivery Log - 0200 GMT News
Tuesday, 16 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0139: Mexico Migrant Reax AP Clients Only 4220544
Central American migrants react to Trump rule
AP-APTN-0059: Brazil Vice President AP Clients Only 4220542
Brazil VP defends Bolsonaro's son as ambassador to US
AP-APTN-0043: US IL Avenatti R Kelly AP Clients Only 4220541
Avenatti: R. Kelly paid $2M to silence accuser
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jul 16, 2019, 12:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.