ETV Bharat / sitara

ఈద్​కు రాబోతున్న సల్మాన్​.. ఆ దర్శకుడితో మూడోసారి - salman khan age

'రాధే' సినిమాతో వచ్చే ఈద్​కు సందడి చేయబోతున్నాడు హీరో సల్మాన్​ఖాన్. ఈ సందర్భంగా ఫస్ట్​లుక్​ను ట్విట్టర్​లో పంచుకున్నాడు.

ఈద్​కు రాబోతున్న సల్మాన్​.. ఆ దర్శకుడితో మూడోసారి
author img

By

Published : Oct 18, 2019, 6:53 PM IST

ప్రస్తుతం 'దబాంగ్​-3'తో బిజీగా ఉన్నాడు కండలవీరుడు సల్మాన్​ఖాన్. తాను చేయబోయే కొత్త చిత్రాన్ని శుక్రవారం ప్రకటించాడు. 'రాధే' పేరుతో రూపొందనున్న ఈ సినిమా వచ్చే ఈద్​కు తెస్తున్నట్లు ట్విట్టర్​ వేదికగా వెల్లడించాడు. ఓ వీడియోను పంచుకున్నాడు.

సల్మాన్-సంజయ్​లీలా భన్సాలీ కాంబినేషన్​లో 'ఇన్షా అల్లా' చిత్రాన్ని వచ్చే ఈద్​కు తేవాలనుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. ఈ పండుగకు తన చిత్రాన్ని కచ్చితంగా తీసుకొస్తానని అప్పుడే చెప్పిన ఈ హీరో.. ఇప్పుడు ఈ సినిమాను ప్రకటించాడు.

'దబాంగ్-3' రూపొందిస్తున్న ప్రభుదేవానే ఈ చిత్రానికీ దర్శకత్వం వహించబోతున్నాడు. ​సల్మాన్​ఖాన్ ఫిల్మ్స్, రీల్ లైఫ్ ప్రొడక్షన్స్​ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఇది సల్మాన్-ప్రభుదేవా కాంబినేషన్​లో వస్తోన్న మూడో సినిమా కావడం విశేషం.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide. Max use 90 seconds. No use prior to and/or during Sky Germany's live broadcast of the respective event. Use within 24 hours. No archive. No internet. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: No standalone digital clips allowed.
SHOTLIST: Nine Bridges Golf Club, Jeju island, South Korea - 18th October 2019
1. 00:00 Byeong Hun An third shot at 12th hole
2. 00:06 Jason Day birdie putt at 2nd hole
3. 00:20 Justin Thomas birdie putt at 10th hole
4. 00:31 Si Woo Kim birdie putt at 6th hole
5. 00:46 Byeong Hun An 3rd shot at 18th hole
6. 00:56 Phil Mickelson tee shot at 14th hole
7. 01:18 Jordan Spieth birdie putt at 13th hole
8. 01:28 Justin Thomas eagle attempt at 14th hole
SOURCE: PGA Tour
DURATION: 01:42
STORYLINE:
Justin Thomas shot a 9-under 63 to take a two-stroke lead at THE CJ CUP @ NINE BRIDGES, putting himself in position to win his second PGA TOUR event in South Korea in three years.
Thomas, who won the inaugural CJ CUP in 2017, had a two-round total of 13-under 131.
South Korean-born New Zealander Danny Lee (66) was in a tie for second place with first-round leader Byeong Hun An, who shot 69 in front of his home fans.
Jordan Spieth (65) and Emiliano Grillo (66) were tied for fourth, four strokes behind.
After a 66 on Thursday, Jason Day bogeyed four of his last six holes Friday for a 73 and was eight strokes behind.
Phil Mickelson had the shot of the day, hitting a 353-yard tee shot which hit the flag on the par-4 14th, stopping 8 inches from the cup. That set up a tap-in eagle.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.