ETV Bharat / sitara

అనన్య పాండేకు తండ్రిగా సైఫ్‌ అలీఖాన్‌ - బాలీవుడ్ సినిమా వార్తలు

బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీఖాన్ త్వరలోనే తండ్రి పాత్రలో దర్శనమివ్వబోతున్నాడు. యువ హీరోయిన్​ అనన్య పాండే ఇతడికి కూతురుగా కనిపించనుంది.

saif ali khan
సైఫ్
author img

By

Published : Dec 14, 2019, 8:09 PM IST

హిందీలో 'దిల్‌ తేరా దివానా' చిత్రంలో భరత్‌ కౌశల్‌గా అలరించిన నటుడు సైఫ్‌ అలీఖాన్‌. ఈహీరో ప్రస్తుతం కొత్త పాత్రలకు సిద్ధమౌతున్నట్లు కనిపిస్తుంది. తాజాగా బాలీవుడ్‌లో ఓ వార్త హల్‌చల్‌ చేస్తుంది. 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌2'లో శ్రేయగా నటించి అలరించిన కథానాయిక అనన్య పాండేకు తండ్రిగా నటించనున్నాడు సైఫ్.

థ్రిల్లర్‌ నేపథ్యంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు రాహల్‌ ధోలాకియా దర్శకత్వం వహించనున్నాడు. ఇందులో అనన్య పాండే - సైఫ్‌ అలీఖాన్‌లు తండ్రీకూతుళ్లుగా కనిపించనున్నారు. చిత్ర కథంతా వారి అనుబంధాల చుట్టూ తిరుగుతుంది. అనన్య చేసిన సినిమాల సంఖ్య తక్కువే కావచ్చు. కానీ వాటిలో ఆమె నటించిన తీరు చాలా బాగుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక నిజ జీవితంలో సైఫ్‌ అలీఖాన్‌కి పెద్ద కూతురు ఉంది. ఆమే సారా అలీఖాన్‌. ఇప్పటికే 'కేదార్‌నాథ్‌', 'సింబా'లాంటి చిత్రాల్లో నటించింది. అనన్య పాండే మక్బాల్‌ ఖాన్‌ దర్శకత్వంలో వస్తున్న 'ఖాలీ పీలి' చిత్రంలో ఇషాన్ ఖత్తర్​తో కలిసి నటిస్తోంది.

ఇవీ చూడండి.. కార్తికేయ 'చావు కబురు చల్లగా'

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Makuhari Messe, Chiba, Japan - 14th December 2019
Men's Foil Final, Alessio Foconi (ITA) v Maxime Pauty (FRA)
1. 00:00 w/s of 2020 Summer Olympic fencing venue
2. 00:06 sign for World Cup Olympic test event   
3. 00:11 various, Alessio Foconi, on right, fencing in final against Maxime Pauty
4. 00:43 Alessio Foconi scores winning point for 15-5 victory and Japan World Cup title
5. 00:57 Alessio Foconi receives gold medal and celebrates   
6. 01:27 SOUNDBITE: (English) Alessio Foconi, 2019 Fencing World Cup Japan Champion:
(on being world number one)
"I think it is very important, number one, the ranking, yes. But for me, it is only a number. Because, yes I am first in the world rankings, but I want to see next. yes, I am very happy, but I want more."  
7. 01:58 SOUNDBITE: (English) Alessio Foconi, 2019 Fencing World Cup Japan Champion:
(on his win at the 2020 Tokyo Olympic fencing venue and remaining world number one)
For Italian speaking clients
8. 02:54 Alessio Foconi on podium with silver medalist Maxime Pauty (left in white) and bronze medalists Daniele Garozzo of Italy and Alexey Cheremisinov of Russia (on far right)
SOURCE: SNTV
DURATION: 02:50
STORYLINE:
   
Italy's Alessio Foconi defeated Maxime Pauty of France 15-5 on Saturday to win the men's individual foil title at the Fencing World Cup and 2020 Summer Olympic test event in Chiba, Japan.
The win ensures that the top-ranked Foconi will retain his spot as the men's foil world number one.
The 30-year-old Foconi defeated compatriot and 2016 Rio Olympic champion Daniele Garozzo in the semi-final before taking down tournament surprise package Maxime Pauty in the final.
The 34th-ranked Frenchman, who was seeded 49th in Japan, was making only his second appearance in a World Cup final.
  
Pauty won the gold at St. Petersburg in 2018 in his only other World Cup final.   
Garozzo and Alexey Cheremisinov of Russia shared the bronze medals.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.