ETV Bharat / sitara

'మేజర్'​లో శోభితతో పాటు సయీ - అడివి శేష్​ సాయి మంజ్రేకర్​ వార్తలు

అడివి శేష్​ 'మేజర్​'లో కీలకపాత్ర కోసం సయీ మంజ్రేకర్ ఎంపికైంది. ఈ విషయాన్ని శేష్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అక్టోబరు నుంచి షూటింగ్​లో పాల్గొనుందీ భామ.

Saiee Manjrekar roped in for 'Major' co-starring Adivi Sesh
'మేజర్'​ చిత్రంలో హీరోయిన్​గా సాయి మంజ్రేకర్​
author img

By

Published : Sep 24, 2020, 3:21 PM IST

నటుడిగా, రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యువహీరో అడివి శేష్​. 26/11 ముంబయి దాడుల ఆధారంగా తీస్తున్న 'మేజర్​'లో నటిస్తున్నారు. ఈ సినిమా కొత్త అప్​డేట్​ను ఇప్పుడు ప్రకటించారు శేష్​.

ఇందులో సయీ మంజ్రేకర్ కీలకపాత్ర కోసం ఎంపిక చేసినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ​అక్టోబరు నుంచి ఆమె​ చిత్రీకరణలో పాల్గొననుందని చెప్పారు.

ఎన్​ఎస్​జీ కమాండర్ మేజర్​ సందీప్​ ఉన్నికృష్ణన్ బయోపిక్​ 'మేజర్'. అడివి శేష్ టైటిల్​ రోల్​లో కనిపించనున్నారు. 26/11 దాడుల సమయంలో తాజ్​​ హోటల్​లో చిక్కుకున్న 14 మందిని రక్షించే క్రమంలో తన ప్రాణాలను కోల్పోయారు.​ ఈ ప్రాజెక్టును సూపర్​స్టార్ మహేశ్​బాబు జీఎమ్​బీ ఎంటర్​టైన్​మెంట్స్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.