ETV Bharat / sitara

పవన్​ కల్యాణ్ సరసన సాయి పల్లవి! - పవన్​తో సాయి పల్లవి

పవర్​స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా సితార ఎంటర్​టైన్​మెంట్స్ బ్యానర్​పై ఓ సినిమా రూపొందుతోంది. సాగర్ చంద్ర దర్శకుడు. కాగా ఈ సినిమాలో పవన్​ సరసన సాయి పల్లవి కనిపించనుందని సమాచారం.

Sai Pallavai to Romance witj Pawan Kalyan
పవన్​ సరసన సాయి పల్లవి!
author img

By

Published : Oct 30, 2020, 2:00 PM IST

హైబ్రిడ్ పిల్ల సాయిపల్లవి లక్కీ ఛాన్స్ కొట్టేసిందా?అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా తెరకెక్కనున్న ఓ సినిమాలో పల్లవి హీరోయిన్​గా చేయనుందని సమాచారం. ఇప్పటికే "తెలుగు సినిమా అభిమాన పోలీస్‌ ఈజ్‌ బ్యాక్‌ ఇన్‌ ఏ హై ఓల్టేజ్‌ రోల్‌" అని పేర్కొంటూ పవన్‌కల్యాణ్‌ కొత్త సినిమా గురించి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అభిమానులతో ఓ ప్రత్యేక వీడియోని పంచుకుంది.

ఇప్పటికే చిత్రబృందం హీరోయిన్ రోల్ కోసం సాయి పల్లవిని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకూ వేచి చూడాలి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.