ETV Bharat / sitara

వృద్ధాశ్రమానికి మెగాహీరో సాయితేజ్​ చేయూత - Sai Dharam Tej inaugurated Old Age Home

యువ కథానాయకుడు సాయితేజ్​.. విజయవాడలో సందడి చేశారు. ఓ వృద్ధాశ్రమ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ప్రస్తుతం ఇతడు నటించిన ఓ సినిమా విడుదలకు సిద్ధమైంది.

Sai Dharam Tej inaugurated new building of Amma Prema Adarana Old Age Home in Vijayawada
హీరో సాయితేజ్
author img

By

Published : Dec 18, 2020, 9:53 PM IST

మెగాహీరో సాయితేజ్.. వృద్ధులకు చేయూతగా నిలిచేందుకు ముందుకొచ్చారు. తన సొంత నిధులతో విజయవాడలో నిర్మించిన అమ్మ ప్రేమ ఆదరణ వృద్ధాశ్రమం బిల్డింగ్​ను ప్రారంభించారు. ఈ విషయమై మెగా అభిమానులు సాయిపై ప్రశంసిస్తున్నారు.

సాయితేజ్​ నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈనెల 25 థియేటర్లలో రిలీజ్​ కానుంది. ఈ సందర్భంగా శనివారం(డిసెంబరు 19) ఉదయం 11 గంటలకు ట్రైలర్​ను అభిమానులతో పంచుకోనున్నారు.

Sai Dharam Tej inaugurated new building of Amma Prema Adarana Old Age Home in Vijayawada
ఆశ్రమాన్ని ప్రారంభిస్తున్న సాయితేజ్
Sai Dharam Tej solo brathuke so better
సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో సాయితేజ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.