ETV Bharat / sitara

'మా సినిమా టైటిల్​ ఏంటో చెప్పగలరా'

తమ సినిమా టైటిల్​ ఏంటో ఊహించి చెప్పగలరా అంటూ దర్శకుడు దేవకట్టా ట్విట్టర్​ వేదికగా పోస్ట్ చేశారు. ఈ చిత్రం సాయితేజ్-ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

SAI DHARAM TEJ 14TH MOVIE
'మా సినిమా టైటిల్​ ఏంటో చెప్పగలరా'
author img

By

Published : Jan 24, 2021, 9:30 PM IST

మెగాహీరో సాయి తేజ్‌, దేవకట్టా దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్​తో పాటు ఫస్ట్​లుక్ పోస్టర్​ను సోమవారం పంచుకోనున్నారు. ఈ క్రమంలోనే కాన్సెప్ట్ పోస్టర్​ను ఆదివారం ట్వీట్ చేశారు. ఇందులో రథాన్ని లాగుతున్న మూడు గుర్రాలు దర్శనమిస్తున్నాయి. రథంపైన తెల్లని జెండా, మూడు గుర్రాలపై నారింజ రంగు జెండా కనిపిస్తోంది. అయితే తమ సినిమా టైటిల్​ ఏంటో ఊహించి చెప్పండంటూ డైరెక్టర్ ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు తమకు తోచిన పేర్లను కామెంట్ల రూపంలో రాసుకొస్తున్నారు.

రాజకీయ నేపథ్య కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయితేజ్ సరసన ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్​గా నటిస్తోంది. జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తుంది.

  • It’s NOT a period or history...😀! It's just history NOW!! Take a guess on the title in relevance to what those horses and chariot mean...! 😊Revealing @ 5pm tmorrow... https://t.co/YCH6WGeIUd

    — deva katta (@devakatta) January 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.