ETV Bharat / sitara

ఆగస్టు 15న 'సేక్రెడ్​ గేమ్స్' రెండో సీజన్​

'సేక్రెడ్ గేమ్స్' రెండో సీజన్ ఆగస్టు 15 నుంచి ప్రసారం కానుంది. ఈ విషయాన్ని ట్విట్టర్లో పంచుకుంది చిత్రబృందం. సైఫ్ అలీ ఖాన్, నవాజుద్దిన్ సిద్దిఖీ ప్రధాన పాత్రల్లో నటించారు.

author img

By

Published : Jul 10, 2019, 10:32 AM IST

Updated : Jul 10, 2019, 12:53 PM IST

సినిమా

నెట్​ఫ్లిక్స్​ వెబ్​సిరీస్​ సేక్రెడ్​ గేమ్స్​ రెండో సీజన్ ఆగస్టు 15 నుంచి ప్రసారం కానుంది. ఈ విషయాన్ని ట్వీట్టర్లో ప్రకటించింది చిత్రబృందం. సైఫ్ అలీ ఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ తొలి సీజన్ గత ఏడాది విడుదలై డిజిటల్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా రెండో సీజన్​ ట్రైలర్ విడుదలైంది. "గాయ్​టోండే ఈజ్ బ్యాక్.. ఆగస్టు 15న మిమ్మల్ని కలుస్తాడు" అంటూ నవాజ్ ట్వీట్ చేశాడు.

sacred games 2 release on august 2nd
నవాజుద్దీన్ సిద్దిఖీ, సైఫ్ అలీ ఖా్న్

ఇందులో సైఫ్ అలీ ఖాన్.. సర్తాజ్ సింగ్ పోలీస్​ అనే పాత్ర పోషించగా.. నవాజ్ గాయ్​టోండే అనే మాఫియా డాన్ పాత్రలో నటించాడు.
తొలి సీజన్​లో రాధికా ఆప్టే ముఖ్య భూమిక పోషించింది. అయితే రెండో సీజన్​లో కల్కీ కొచ్లిన్, రణ్​వీర్ షోరే కనిపించనున్నారు. విక్రమ్ చంద్రా రాసిన సేక్రెడ్ గేమ్స్ అనే పుస్తకం ఆధారంగా ఈ వెబ్​సిరీస్​ను తెరకెక్కించారు. అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మోత్వాని దర్శకత్వం వహించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి.. విక్రమ్ వాసుదేవ్.. అవినీతి పోలీస్ అధికారి

RESTRICTIONS: Worldwide access. Maximum use 90 seconds. Use within 24 hours. No archive. No advertising or sponsorship may be placed "pre-roll", "post roll" or any manner near, before, during or after the clip in such a manner as might reasonably imply a connection or an association between any third party or third party's product or services and the ICC event.
DIGITAL: No use on social channels. Can be used as a standalone clip worldwide excluding digital cricket channels which are not predominantly news portals, including but not limited to Cricinfo and Cricbuzz.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine programmes. A simultaneous transmission of the linear bulletin can be distributed by social channels such as YouTube and Facebook as long as the output is geoblocked and the other restrictions are adhered to.
All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Old Trafford, Manchester, England, UK. 9th July, 2019
1. 00:00 Establishing shots
New Zealand Innings:
2. 00:07 WICKET - Martin Guptill c Virat Kohli b Jasprit Bumrah 1
3. 00:16 Guptill throws his bat and helmet down in frustration in the New Zealand dressing room
4. 00:22 FOUR - Kane Williamson off Hardik Pandya
5. 00:34 WICKET - Kane Williamson c Ravindra Jadeja b Yuzvendra Chahal 67
6. 00:45 SIX - Ross Taylor off Hardik Pandya
7. 00:55 Covers over the pitch and rain shots as play is suspended
8. 01:08 India captain Virat Kohli and coach Ravi Shastri looking out as rain continues to fall
9. 01:11 Umpire Richard Illingworth (red rain jacket) talking to New Zealand captain Kane Williamson
10. 01:15 Wide shot of sign reading 'Play Is Suspended For The Day'
SOURCE: ICC
DURATION: 01:20
STORYLINE:
The first Cricket World Cup semi-final will run into a second day after persistent rain prematurely ended play on Tuesday with New Zealand labouring to 211-5 against India at Old Trafford, with 3.5 overs still to bat in their innings.
Ross Taylor was unbeaten on 67 - the same score made by Kiwi captain Kane Williamson before the forecasted showers arrived over the Manchester ground at 1400 local time (1300 GMT).
The rain lasted throughout the afternoon. The covers briefly came off the outfield at 1630 GMT and officials held an inspection, only for play to be abandoned for the day 50 minutes later.
The teams will return on Wednesday - the designated reserve day for the first semi - and the Black Caps will resume their innings where they left off.
Weather permitting.
Last Updated : Jul 10, 2019, 12:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.